8.990 రూ. లకు పానాసోనిక్ Eluga S మినీ లాంచ్

Eng
బై Kul Bhushan | పబ్లిష్ చేయబడింది 02 Jun 2015
HIGHLIGHTS

ఆక్టో కోర్ ప్రాసెసర్, 5MP ఫ్రంట్ కెమేరా దీని ప్రత్యేకతలు

8.990 రూ. లకు పానాసోనిక్ Eluga S మినీ లాంచ్

#IBMCodePatterns, a developer’s best friend.

#IBMCodePatterns provide complete solutions to problems that developers face every day. They leverage multiple technologies, products, or services to solve issues across multiple industries.

Click here to know more

Advertisements

పానాసోనిక్ Eluga మోడల్ కు Eluga మిని పేరుతో మిని వెర్షన్ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ లో మీ కంటి బ్లింకింగ్ తో సెల్ఫీ ఫోటోలను తీయవచ్చు. దీని ధర 8,990 రూ.

పానాసోనిక్ ఎలుగా మిని స్పెసిఫికేషన్స్ - 4.7 in 720P IPS డిస్ప్లే, 1.4.GHz ఆక్టో కోర్ ప్రాసెసర్, 1 జిబి ర్యామ్, 8MP ఆటో ఫోకస్ LED ఫ్లాష్ బ్యాక్ కెమేరా, 5MP బ్లింక్ ప్లే ఫ్రంట్ కెమేరా, 8 జిబి ఇంటర్నెల్ స్టోరేజ్, 32 జిబి అదనపు మెమరి సపోర్ట్, 4.4.2. కిట్ క్యాట్,  పానాసోనిక్ కస్టమైజెడ్ యూజర్ ఇంటర్ఫేస్, బ్లూటూత్ 4.0, వైఫై, మైక్రో usb 2.0, A-GPS సపోర్ట్, 1980 mahబ్యాటరీ, 21 ఇండియన్ రిజినల్ లాంగ్వేజెస్ సపోర్ట్, లైట్, ప్రాక్సిమిటీ సేన్సార్స్, అక్సేలేరోమిటార్.

పానాసోనిక్ మేనేజింగ్ డైరెక్టర్ మాట్లాడుతూ.. " కొత్త ఎలుగా మిని సిరిస్ యూత్ టార్గెట్ గా చేసుకొని విడుదల చేసిన మోడల్. కొత్తదనం, మంచి బిల్డ్ క్వాలిటీ, ఫ్యాన్సీ డిజైన్ లను కోరుకునే వారికీ ఎలుగా మిని నచ్చుతుంది" అని అన్నారు. బిజినెస్ హెడ్, పంకజ్ రానా మాట్లాడుతూ.. "ఇండియన్ కస్టమర్స్ వాళ్ళకు నచ్చిన మోడల్ ఉంటే, దానికి ఎక్కువ ఆప్షన్స్ ను కోరుకుంటారు, అది దృష్టిలో పెట్టుకొని ఎలుగా సిరిస్ లో మిని మోడల్ ను లాంచ్ చేస్తున్నాం" అని అన్నారు.
 

                                                                                                                                                                    

DISPLAY SIZE,  TYPE & RESOLUTION 11.9cm (4.7") IPS HD 720x1280 pixels
PROCESSOR 1.4GHz True Octa Core
OPERATING SYSTEM Android™ 4.4.2 (Kitkat) with Panasonic FIT HOME UI
MEMORY 1GB RAM + 8GB ROM with expandable Micro SD up to 32GB
CAMERA 8 MP Auto Focus with LED Flash Back Camera
Video Capture & Playback: 1080p FHD@30fps
5MP Front Camera with Blink Play to capture smart Selfie
BATTERY 1980mAh Lithium-Polymer
DIMENSIONS & WEIGHT 137.5 x 68.4 x (5.7-9.45mm, arc-shaped) & 135gm
DESIGN & AVAILABLE COLOURS Unibody Design - Frost White & Shadow Grey
CONNECTIVITY Dual SIM
GSM 900/1800; UMTS 900/2100
802.11b/g/n; Wi-Fi Hotspot & Wi-Fi Direct
Bluetooth 4.0 ™ & Micro USB 2.0
SENSORS Light Sensor, Proximity sensor, & Accelerometer
GLOBAL POSITIONING SYSTEM Yes, with A-GPS support
INPUT LANGUAGE SUPPORT(INDO-REGIONAL) Yes, 21 Indian Regional Languages
FM SUPPORT Yes
INBOX ACCESSORIES Protective Screen Guard
 

ఈ క్రింది వీడియో ను చూడండి.                                                                                                                                                  

 

logo
Kul Bhushan

Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements
Advertisements

టాప్ -ప్రోడక్టులు

హాట్ డీల్స్

మొత్తం చూపించు

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.

DMCA.com Protection Status