overcart లో 18,749 రూ స్టార్టింగ్ ప్రైస్ తో oneplus 2 ఫ్లాష్ సేల్స్
రిఫర్బిషింగ్ వెబ్ సైట్, Overcart Oneplus 2 మొబైల్ ను ఫ్లాష్ సేల్స్ చేయనుంది. ఇది తగ్గింపు ప్రైస్ తో వస్తుంది. ఎందుకంటే సైట్ అమ్ముతుంది unboxed(తెరవబడిన బాక్స్ – అనగా రిటర్న్స్అయినవి) అండ్ refurbished(రిటర్న్స్ అయినవాటిని బాగా టెస్ట్ చేయటం) హాండ్ సెట్.
Surveyఅమెజాన్ లో ఒరిజినల్ హాండ్ సెట్ ప్రైస్ 24,999 రూ. overcart లో 64gb వేరియంట్ 19,899 (Unboxed) రూ మరియు 18,749 (Refurbished) రూ లకు సెల్ అవనుంది. జనవరి 25 న మధ్యాహ్నం 2 గం. లకు సెల్ స్టార్ట్.
ఇందు కోసం రిజిస్ట్రేషన్స్ మొదలు అయ్యాయి ఆల్రేడి. www.overcart.com/oneplus2 లింక్ లోకి వెళ్లి రిజిస్టర్ చేయగలరు. మొదటి 50 బయర్స్ కు 500 క్యాష్ బ్యాక్ కూడా ఇస్తుంది సైట్.
రిఫర్బిషింగ్ అంటే ఏమిటి, ఎలా ఉంటాయి ఏంటి తేడాలు, మంచివేనా కాదా అనే విషయాలు ఈ లింక్ లో తెలియజేశాము, చదవగలరు.
oneplus 2 బెస్ట్ పెర్ఫార్మెన్స్ స్మార్ట్ ఫోన్ ఆ బడ్జెట్ లో. ఆక్సిజెన్ os తో ఆండ్రాయిడ్ లాలిపాప్ పై రన్ అవుతుంది. అన్నీ స్పెక్స్ మంచి పనితనం చూపిస్తాయి రియల్ టైమ్ లో. దీని కంప్లీట్ రివ్యూ ఈ లింక్ లో చదవగలరు.
Gadget Geek. Movie Buff. Non fiction Books View Full Profile