చైనీస్ స్మార్ట్ ఫోన్ కంపెని, Oukitel కొత్త ఫోన్ లాంచ్ చేసింది. ఫోన్ పేరు Oukitel K10000. దీని హై లైట్ ఫీచర్ 10000 mah బ్యాటరీ.
Gearbest అనే వెబ్ సైట్ లో ఈ లింక్ లో అందుబాటులో ఉంది. ధర 16,000 రూ. K10000 అనే ప్రోమో కోడ్ అప్లై చేస్తే 13,200 రూ లకు వస్తుంది. సైట్ ఇండియాకు కూడా షిప్పింగ్ చేస్తుంది.
స్పెక్స్ – 5.5 in 720P డిస్ప్లే, 1.3GHz క్వాడ్ కోర్ మీడియా టెక్ ప్రొసెసర్, 2gb ర్యామ్, 16gb ఇంబిల్ట్ స్టోరేజ్, sd కార్డ్ సపోర్ట్, 8MP రేర్ అండ్ 2MP ఫ్రంట్ కేమేరాస్.
డ్యూయల్ సిమ్, 4G, 9mm thickness, 10000 mah బ్యాటరీ. ఇది ప్రస్తుతం మారథాన్ M5 కు పోటీ. రెండింటికీ క్రింద డిఫరెన్షియల్ టేబుల్ చూడండి.