స్మార్ట్ ఫోన్ పరిభాషను మార్చిన oppo , ఈ అద్భుతమైన జర్నీ చూద్దాం రండి.

స్మార్ట్  ఫోన్  పరిభాషను మార్చిన  oppo , ఈ  అద్భుతమైన  జర్నీ  చూద్దాం  రండి.
HIGHLIGHTS

Oppo N1 మరియు oppo ఫైండ్ 7 లాంటి స్మార్ట్ ఫోన్స్ ను రిలీజ్ చేసి ఈ కెమెరా ప్రపంచంలో తానే రారాజు అని చాటి చెప్పింది.

ఈ  ఆధునిక  కాలంలో  స్మార్ట్  ఫోన్స్ మానవ  జీవితంలో  చాలా  ముఖ్య  పాత్ర వహిస్తున్నాయి. మన  ఫీలింగ్స్ వేరే  వ్యక్తి  తో షేర్  చేసుకోవటానికి  మరియు మన యొక్క  ఫొటోస్ ని  ఆన్లైన్  లో పోస్ట్  చేసుకోవటానికి  మానవునికి  ఎంతగానో  ఉపయోగపడుతున్నాయి. కాలం  తో పాటుగా  ఈ స్మార్ట్  ఫోన్స్  లో అనేక  మార్పులు చోటు  చేసుకున్నాయి.  మరియు ఫోన్ యొక్క ఫీచర్స్  లో కూడా గణనీయమైన  మార్పులు  వచ్చాయి.  టెక్నాలజీ  ఎంతో మారింది. ముఖ్యంగా  కెమెరా  పరంగా లార్జర్ పిక్సల్స్ సైజెస్ ,ఆప్టికల్  ఇమేజ్  స్టెబిలైజషన్  ఫాస్టర్  ఆటోఫోకస్ వంటి  వై డర్  అపార్చర్ లెన్సెస్  డ్యూయల్  కెమెరా  సెటప్స్  వంటివి  చూస్తున్నాము . 

నెంబర్  1 టెక్నాలజీ  తో దూసుకుపోతున్న  అనేక  స్మార్ట్  ఫోన్  కంపనీలలో  ఒప్పో  తనదే  పై  చేయిగా  దూసుకు పోతుంది. ఒప్పో  యొక్క టెక్నిక్  డివైసెస్  ఫై ఓ లుక్కేద్దాం  పదండి. 


Oppo U701

2011 లో ఒప్పో  తరపు  నుంచి ప్రపంచం  లోనే  మొట్టమొదటిసారిగా "బ్యూటీ ఫై " ఫీచర్  తో U701 అనే స్మార్ట్  ఫోన్ ను  విడుదల  చేసింది. ముఖ  చిత్రంలోని బ్లేమిషన్ ను తొలగించి ఏ  టైం  లోనైనా  అందముగా  కనిపించేలా  చేయుట  ఈ ఫీచర్  యొక్క లక్ష్యం. ఈ ఫీచర్  లో లేటెస్ట్  వెర్షన్ "బ్యూటీ ఫై 4. 0" మంచి    మరింత ఆధునికత తో  ప్రతి సెల్ఫీ   షేర్  చేసుకొనేవిధముగా  వున్నది. 

Oppo  ULike 2 

Oppo  మరొక  సమస్యను  కూడా  పరిష్కరించింది. ఎప్పుడైతే  మనం  మన  ఫ్రెండ్స్  తో కానీ  ఫామిలీ  తో కానీ  ఒక పెద్ద గ్రూప్  సెల్ఫీ  దిగాలని  అనుకుంటాము. అటువంటి సమయం  లో  అందరు ఒకరిలోకి  ఒకరు దూరిపోతే కానీ  సెల్ఫీ  దిగటం  సాధ్యం  కాదు.  అయితే oppo  దీని  కోసం ULike 2  స్మార్ట్  ఫోన్  ను విడుదల చేసింది. ULike 2 ఫోన్ లో  80 డిగ్రీస్  వైడ్  యాంగిల్ లెన్స్  ని  యాడ్  చేసింది. ఈ లెన్స్  ద్వారగా  గ్రూప్  సెల్ఫీ  దిగే  సమయం లో ఎటువంటి అసౌకర్యము  లేకుండా మరియు  యూజర్ తమ వెనుకనున్న  బ్యాక్  గ్రౌండ్ షాట్స్ కూడా  మిస్సయ్యే  సమస్య  ఉండదు. 

Oppo N1

2013 నాటికి  చూసినట్లయితే స్మార్ట్ఫోన్స్  లోని  కెమెరా  సెటప్ మరింత  స్ట్రెయిట్  ఫార్వర్డ్  గా మారాయి. పవర్ ఫుల్  ప్రైమరీ  కెమెరాస్  వెనుకవైపు  మరియు  సెకండరీ  కెమెరాస్ ముందువైపున  సెల్ఫీ  లకోసం  పొందుపరచబడ్డాయి. Oppo యొక్క N1 స్మార్ట్ఫోన్ లో .రొటేటబుల్ 13 మెగాపిక్సెల్ కెమెరా ప్రవేశపెట్టారు.ఈ దీనితో పాటుగా  ఈ మోడల్ లో డ్యూయల్  LED  ఫ్లాష్ కూడా  ఇవ్వబడింది. ఒప్పో త్వరలో ఈ ఫోన్ యొక్క అప్గ్రేడ్  వెర్షన్ N3 లాంచ్  చేస్తుంది.  ఇది  16 మెగాపిక్సల్  కెమెరా  కలిగి  ఉంటుంది. 

Oppo  ఫైండ్ 7

2014 లో లాంచ్  అయిన oppo find 7, విడుదలయిన  సమయం  నుంచి చర్చనీయాంశమైనది.  ఈ డివైస్  QHD డిస్ప్లే కలిగిన  పవర్  ఫుల్  ఫోన్ , మరియు  ఇంప్రెస్సివ్ స్పెసిఫికేషన్స్  కలిగి వుంది. ఈ డివైస్  లోని హైలైట్  కెమెరా , 13 మెగాపిక్సల్  రేర్  కెమెరా  తో 50 మెగాపిక్సల్ ఫోటో  గ్రాఫ్  క్రియేట్  చేయవచ్చు. ఈ కెమెరా  ద్వారాగా 1 నుంచి 10 ఫొటోస్  ను మెర్జ్  చేసి ఒక హై  లీ  డిటైల్డ్  పిక్చర్  గా రూపొందించవచ్చు. 

Oppo ఆర్7

తక్కువ  కాంతిలో  బెస్ట్  ఎక్సపీరియన్సు  పొందుటకు  ఒప్పో కంపెనీ oppo ఆర్7 ఫోన్ ని  లాంచ్  చేసింది. తక్కువ  కాంతిలో బెస్ట్ సెల్ఫీ  రావటానికి  దీనికి  LED  ఫ్లాష్  కు బదులు స్క్రీన్  ఫ్లాష్  టెక్ నిక్ ను ఉపయోగించారు. ఈ టెక్నిక్  ఫోన్  లైట్  సబ్జెక్టు  ఫై పడుతుంది  తద్వారా  తక్కువకాంతి  లో కూడా  సెల్ఫీ  తీయవచ్చు . 

స్మార్ట్  సెన్సార్  ఆప్టికల్ ఇమేజ్  స్టెబిలైజషన్ 

2016 లో  ఒప్పో  స్మార్ట్  సెన్సార్  ఆప్టికల్ ఇమేజ్  స్టెబిలైజషన్ టెక్నిక్  ను ప్రవేశ పెట్టింది. oppo   ఈ టెక్నిక్  ను   కేవలం లెన్స్  మీదే  కాకుండా సెన్సార్  మీద  కూడా ఉపయోగించింది. 2 కాదు 3 యాక్సిస్  పైన  స్టెబిలైజషన్  అందించిన  మొదటి  టెక్నిక్ , ఈ టెక్నిక్  ద్వారాగా  స్మార్ట్ఫోన్  పవర్   కంజంప్షన్  కూడా తగ్గించవచ్చు. 

Oppo F సిరీస్

ఇప్పుడు ప్రపంచం  మొత్తం సెల్ఫీ  మోజులో  వుంది. 2013 లో ఆక్స్ఫర్డ్ సెల్ఫీ  పదాన్ని "వర్డ్  ఆఫ్  ది  ఇయర్ " గా  ప్రకటించింది. జనం  మరింత సెల్ఫీ  అనుభవం పొందటానికి  oppo  కంపెనీ Oppo F సిరీస్ ను లాంచ్  చేసింది. oppo  మొదట F1  ను లాంచ్  చేసింది. దీనిలో  8 మెగా పిక్సెల్ ఫ్రంట్  కెమెరా  మరియు  5 ఇంచెస్ స్క్రీన్  ఇవ్వబడింది. దీని తరువాత పెద్ద వెర్షన్  అయిన F1 ప్లస్  ను  లాంచ్  చేసింది.  దీనిలో  5. 5 ఇంచెస్ స్క్రీన్  16  మెగా పిక్సెల్  కెమెరా  కలిగి వుంది. దీని తరువాత  F1s   బెటర్  ప్రొసెసర్  మరియు  ఎక్కువ  స్టోరేజ్  తో వచ్చింది. 

Oppo 5x  డ్యూయల్  కెమెరా జూమ్  టెక్నాలజీ 

మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2017 లో Oppo 5x  డ్యూయల్  కెమెరా  ద్వారా పరిచయం చేశారు.ఈ టెక్నాలజీ  ద్వారాగా స్మార్ట్  ఫోన్  లో 5x ఆప్టికల్ జూమ్ ఉపయోగించవచ్చు మరియు  ఫోన్ యొక్క డిసైన్  ని  స్లిమ్  గా రూపొందించవచ్చు. ఈ అన్ని  ఉదాహరణలు  బట్టి చూస్తే  కెమెరా  టెక్నిక్స్  లో  oppo  దే  పై  చేయి అని చెప్పాలి. ఈ టెక్నిక్  స్మార్ట్ఫోన్  లో అమర్చటానికి  ముందే oppo  కంపెనీ  ఒక మేజర్  కెమెరా  ఫోన్  ని  లాంచ్  చేయటానికి  సర్వ  సన్నాహాలు  చేస్తోంది. oppo  స్టోర్స్  లో ఏమేమి  అందుబాటులో  ఉన్నాయనేది తెలుసుకోవటానికిO  మార్చ్ 23 వరకు  వేచి  చూడాలిసి  వుంది. 

 

Oppo

Oppo

This is a sponsored post, written by Digit's custom content team. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo