Oppo F3 ప్లస్ స్పెషల్ ఆఫర్ లో అతి తక్కువ కాస్ట్ లో

HIGHLIGHTS

4GB RAM మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంది, ఇది 256GB కి పెంచబడుతుంది.

Oppo F3 ప్లస్ స్పెషల్ ఆఫర్  లో అతి తక్కువ కాస్ట్ లో

ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ Flipkart నేడు ఒక ప్రత్యేక ఆఫర్  ని తెచ్చిపెట్టింది. ఈ ఆఫర్ కింద,  ఫ్లిప్కార్ట్ Oppo F3 ప్లస్ మరియు F3  లపై  గొప్ప డిస్కౌంట్లను అందిస్తోంది. మీరు చాలాకాలం Oppo నుండి స్మార్ట్ఫోన్ తీసుకోవడం గురించి ఆలోచిస్తూ ఉంటే, అప్పుడు ఈ రోజు మీరు చాలా మంచి అవకాశం.నిజానికి, ఫ్లిప్కార్ట్ Oppo F3 ప్లస్ ని  నేడు మాత్రమే 24,990  ధరలో ఇస్తుంది . అలాగే, రూ. 23,500 వరకు ఎక్స్ చేంజ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్ ని రూ. 1212 లో  మంత్లీ EMI లో కొనుగోలు చేయవచ్చు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

6.0 అంగుళాల సూపర్ AMOLED  డిస్ప్లే  ఉంది. Snapdragon 653 SoC ప్రాసెసర్ కలిగి ఉంది.  4GB RAM మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తో అమర్చబడి ఉంటుంది. ఈ డివైస్  Android మార్షల్లో 6.0 ఆపరేటింగ్ సిస్టమ్ లో  పనిచేస్తుంది.  16 మరియు 8 మెగాపిక్సెల్ కెమెరా కలిగి ఉంది.

ఈ డివైస్ లో  4G VoLTE, Wi-Fi, బ్లూటూత్ 4.1, GPS, మైక్రోUSB  స్లాట్ ఉన్నాయి. దీనితో పాటు, ఈ ఫోన్ క్విక్  ఛార్జింగ్ కి  కూడా సపోర్ట్  ఇస్తుంది. ఈ ఫోన్ 5 నిమిషాల ఛార్జింగ్ ద్వారా 2 గంటల టాక్ టైం ఇస్తుంది .

 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo