Rs 9,999 కాస్ట్ లో న్యూ అమేజింగ్ స్మార్ట్ ఫోన్స్ఇండియా లో లాంచ్ ….!!!

Rs 9,999  కాస్ట్  లో న్యూ అమేజింగ్ స్మార్ట్ ఫోన్స్ఇండియా లో  లాంచ్ ….!!!

 అమెరికా యొక్క  Nuu Mobile  కంపెనీ  న్యూ ఢిల్లీ లోఒక ఈవెంట్ ని నిర్వహించింది .  ఢిల్లీ లో   జరిగిన ఒక ఈవెంట్ లో  4  స్మార్ట్ ఫోన్స్ ని ప్రవేశపెట్టింది . 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఈ స్మార్ట్ ఫోన్స్ ద్వారా  ఈ కంపెనీ ఇండియా లోకి ఎంటర్ అవుతుంది .  కంపెనీ  X5, M3, Q626  మరియు  Q500  స్మార్ట్ ఫోన్స్ ని ప్రవేశపెట్టింది . ఈ ఫోన్స్ అన్నీ  4G VoLTE  సపోర్ట్ తో వస్తున్నాయి .  వీటి ధరలు 
 Rs 9,999  నుంచి  Rs 15,999  వరకు వున్నాయి . 

Nuu Q626

Nuu Q500

Nuu X5 

Nuu M3

ఫ్లిప్కార్ట్ లో మొబైల్స్ అండ్ ఇంకా ఎన్నో భారీ బ్రాండెడ్ ప్రోడక్ట్స్ ఫై 80 % పైగా డిస్కౌంట్స్ …..!!!

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo