6GB రామ్ తో ZTE పాపులర్ చైనీస్ బ్రాండ్ నుండి Nubia Z11 లాంచ్
chinese పాపులర్ మొబైల్ బ్రాండ్ ZTE కూడా Nubia Z11 పేరుతో 6gb రామ్ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. అయితే ఇది చైనాలో లాంచ్ అయ్యింది.
SurveyNubia ఫోనులు ఇండియాలో కూడా సేల్స్ అవటం జరిగింది గతంలో, కానీ ఈ పర్టికులర్ మోడల్ ఇండియన్ మార్కెట్ కు వస్తుందా లేదా అనేది స్పష్టత లేదు ఇంకా.
టోటల్ రెండు వేరియంట్స్, ఒకటి 4GB రామ్, 64gb స్టోరేజ్. దీని ప్రెస్ 25,000 రూ. మరొకటి 6gb రామ్, 128gb స్టోరేజ్. దీని ప్రెస్- 35,000 రూ.
Z11 లోని మిగిలిన స్పెక్స్ విషయానికి వస్తే.. ఫోన్ లో 5.5 FHD 2.5D డిస్ప్లే with corning గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 200gb SD కార్డు సపోర్ట్, హైబ్రిడ్ డ్యూయల్ సిమ్.
స్నాప్ డ్రాగన్ 2.15GHz 820 ప్రొసెసర్, 3000mah బ్యాటరీ, క్విక్ ఛార్జ్ 3.0, 16MP రేర్ అండ్ 8MP front ఫిషింగ్ కెమెరాస్, ఆండ్రాయిడ్ 6.0. FP స్కానర్ ఉన్నాయి.
Gadget Geek. Movie Buff. Non fiction Books View Full Profile