రిలయన్స్ జీయో మరియు ఎయిర్టెల్ ఇండియాలో ఇ-సిమ్ సేవలను iPhone Xs, iPhone Xs Max,లకు అందిస్తున్నాయి

HIGHLIGHTS

కొత్త ఐఫోన్లలో ప్రీపెయిడ్ మరియు పోస్ట్పెయిడ్ చందాదారులకు రిలయన్స్ జియో ఇ-సిమ్ సేవలను అందింస్తున్నది. అయితే, ఎయిర్టెల్ ప్రస్తుతం ఈసేవ కేవలం పోస్ట్పైడ్ వినియోగదారులను అందిస్తోంది.

రిలయన్స్ జీయో మరియు ఎయిర్టెల్ ఇండియాలో ఇ-సిమ్ సేవలను iPhone Xs, iPhone Xs Max,లకు అందిస్తున్నాయి

యూజర్ యొక్క ఆసక్తులను ఆకర్షించడం కోసం, ఆపిల్ కొత్త డ్యూయల్ – సిమ్ కనెక్టివిటీకి దాని కొత్త 2018 ఐఫోన్ శ్రేణిలో మద్దతు ప్రకటించింది. ఒక నానో-సిమ్ను ఉపయోగించగలగడంతో పాటు, మరొకటి ఇ-సిమ్ అయ్యుండాలి.  ఈ కొత్త ఫోన్లు కొనుగోలుదారులకి చేరుకోవడానికి ముందే రిలయన్స్ జీయో ప్రీపెయిడ్ మరియు పోస్ట్పెయిడ్ యూజర్లుకు ఇ-సిమ్ ఫీచర్ ను పొందవచ్చని ప్రకటించింది. ప్రీపెయిడ్ యూజర్స్ కోసం ఇ-సిమ్ యాక్టివేషన్ అందిస్తున్న ఒకేఒక టెలికాం. ఎయిర్టెల్ ప్రతినిధి మాట్లాడుతూ, ఎయిర్టెల్ కస్టమర్లకు అందుబాటులో ఉంటుందని, అయితే పోస్ట్పేడ్ చందాదారులకు మాత్రమే అని తెలియచేసారు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

మూడు కొత్త ఐఫోన్లను, ఐఫోన్ XR, ఐఫోన్ Xs మరియు ఐఫోన్ Xs మాక్స్ డ్యూయల్ – సిమ్ మద్దతుతో వస్తాయి, వాటిలో ఇక్కడ ఒక నానో SIM, మరొకటి eSIM గా ఉంటుంది. ఐఫోన్ X మరియు ఐఫోన్ X మాక్స్ లు భారతదేశంలో ప్రీ-ఆర్డర్ల కోసం ప్రస్తుతం ఉన్నాయి. ఇపుడు,  ఎయిర్టెల్ మరియు జీయో రెండు టెలికాం ప్రొవైడర్ల ద్వారా మాత్రమే ప్రస్తుతం,  కొనుగోలుదారుడు ఇ-సిమ్ కనెక్టివిటీని పొందవచ్చు.

ఐఫోన్ Xs మరియు Xs మాక్స్ ఇటీవల ఫ్లిప్కార్ట్, ఎయిర్టెల్ ఆన్లైన్ స్టోర్ మరియు Jio.com ద్వారా ప్రీ – ఆర్డర్లు కోసం పెరిగాయి. ఐఫోన్ ఎక్స్ఎస్ 64 జీబి, 256 జిబి, 512 జీబి ఇంటర్నల్ స్టోరేజ్తో మూడు మోడళ్లలో లభిస్తుంది. ఇది వరుసగా రూ .99,900, రూ 1,14,900, 1,34,900 రూపాయల ధరలతో ఉంటుంది . పెద్ద ఐఫోన్ Xs మాక్స్ 1,09,900 రూపాయలతో ప్రారంభమవుతుంది 64GB వెర్షన్ కోసం మరియు 512GB మోడల్ కోసం1,24,900 రూపాయలు మరియు 1,44,900 రూపాయలు ఉంటాయి. ఫ్లిప్కార్ట్ ద్వారా ఫోన్లను కొనుగోలు చేసేవారు ఎక్స్ఛేంజ్ ఆఫర్లు మరియు క్యాష్బ్యాక్లను పొందుతారు, ఎయిర్టెల్కు కొన్ని క్యాష్ బ్యాక్ ఆఫర్తో ప్రీ – ఆర్డర్ ఆఫర్గా లభిస్తుంది. తక్కువ ఖర్చుతో కూడిన ఐఫోన్ XR తరువాత భారతదేశంలో అందుబాటులో ఉంటుంది.

మూడు ఐఫోన్లను ఆపిల్ యొక్క తాజా A12 బయోనిక్ చిప్సెట్ చేత శక్తినిచ్చేవి. SoC ఒక కొత్త నాడీ ఇంజిన్ను కలిగి ఉంది, ఇది ఆపిల్ వాదనల ప్రకారం, ఒక సెకనుకు 5 ట్రిలియన్ కార్యకలాపాలను నిర్వహిస్తుంది. Hexacore CPU 7nm ప్రక్రియను ఉపయోగించి తయారు చేసింది మరియు 6.9 బిలియన్ ట్రాన్సిస్టర్లు ప్యాక్  చేస్తుంది. ఐఫోన్ Xs పైన నాచ్తో  ఒక 5.8 అంగుళాల OLED సూపర్ రెటీనా ట్రూ టోన్ డిస్ప్లేను కలిగి ఉంటుంది, అదే సమయంలో Xs మాక్స్ అదే డిస్ప్లే ప్యానెల్ను ఒక పెద్ద 6.5 అంగుళాల పరిమాణంతో ఇచ్చారు. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo