నోకియా ఫోన్ రేపే మార్కెట్ లోకి రానుంది.

Updated on 17-May-2017
HIGHLIGHTS

దీని యొక్క ప్రైస్ Rs. 3310. మాత్రమే

మీరు  ఎంత  గానో ఎదురు  చూస్తున్న నోకియా  ఫోన్స్లో   ముఖ్యమైన మరియు ఫీచర్ ఫోన్ అయిన నోకియా  ఫోన్ మార్కెట్ లోకి వచ్చేసింది. ఈ ఒక్క ఫోనే  కాదు వరుసపెట్టి నోకియా  మోడల్స్ అన్నీ  ఆఖరికి 9 కూడా  అతి త్వరలో  మార్కెట్లోకి  ఎంటరవ్వనున్నాయి.  దీని అమ్మకాలు మే 18 న  మొదలవుతున్నాయి.  అన్ని మొబైల్  స్టోర్స్  లోను ఆన్లైన్  లోను దీని అమ్మాకాలు జరగనున్నాయి. నోకియా  3310 5 డిస్టింక్టీవ్  కలర్స్  లో లభ్యం  కానుంది అవి వార్మ్  రెడ్ మరియు  ఎల్లోగ్లాస్  ఫినిష్   తో ,డార్క్  బ్లూ  అండ్ గ్రే ఈ రెండు మెటల్  ఫినిషింగ్  తో రానున్నట్టు. దీని యొక్క ప్రైస్ Rs. 3310. మాత్రమే 

 టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ,   సిస్టం :  డ్యూయల్  బ్యాండ్ 900/1800 MHz,   సిస్టం :  డ్యూయల్  బ్యాండ్ 900/1800 MHz
•     డ్యూయల్  సిమ్  వేరియంట్ (microSIM),సాఫ్ట్ వేర్  ప్లాట్ఫారం : Nokia Series 30+
•  డైమెన్షన్స్ : 115.6 x 51.0 x 12.8mm,బరువు t: 79.6 g (including battery)
•   డిస్ప్లే  2.4’’ curved window colour QVGA (240*320)
•  కనెక్టివిటీ : micro USB, 3.5mm AV connector
•    కెమెరా  : 2Mpxl  విత్ h LED flash
•   స్టోరేజ్  32GB*
•   LED టార్చ్  లైట్ 

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :