6GB ర్యామ్ తో స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో కొత్త ఫోన్ రిలీజ్

HIGHLIGHTS

128 gb ఇంబిల్ట్ స్టోరేజ్, డ్యూయల్ sim, స్నాప్ డ్రాగన్ 820 SoC ఉన్నాయి

6GB ర్యామ్ తో స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో కొత్త ఫోన్ రిలీజ్

Vivo చైనీస్ కంపెని, మార్కెట్ లో Vivo XPlay 5 Elite పేరుతో కొత్త మోడల్ లాంచ్ చేసింది చైనాలో. దీనిలోని హై లైట్ 6GB ర్యామ్. ఫోన్ ప్రైస్ – 44,500 రూ సుమారు. మార్చ్ 8 నుండి అందుబాటులోకి వస్తుంది చైనాలో.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

స్పెసిఫికేషన్స్ –  డ్యూయల్ సిమ్, 5.43 in సూపర్ amoled QHD గొరిల్లా గ్లాస్ 4 డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 820 2.15GHz ప్రాసెసర్, 6GB ర్యామ్.

530 Adreno GPU, 16MP సోని IMX298 సెన్సార్ PDAF డ్యూయల్ tone LED ఫ్లాష్ రేర్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా, 128GB ఇంటర్నల్ స్టోరేజ్.
 
sd కార్డ్ సపోర్ట్ లేదు, 4G LTE అండ్ usb OTG సపోర్ట్, 3600mah బ్యాటరీ, ఫింగర్ ప్రింట్ స్కానర్, బ్లూ టూత్ 4.2, ఆండ్రాయిడ్ 6.0 బేస్డ్ Funtouch 2.6 యూజర్ ఇంటర్ఫేస్ తో వస్తుంది.

Gadget Geek. Movie Buff. Non fiction Books View Full Profile