మోటో కొత్త మోడల్ X play ఇండియన్ లాంచ్

Eng
బై Team Digit | పబ్లిష్ చేయబడింది 14 Sep 2015
HIGHLIGHTS
  • ఫ్లిప్ కార్ట్ లో ఎక్స్క్లూసివ్ సేల్

మోటో కొత్త మోడల్ X play ఇండియన్ లాంచ్

ఈ మధ్యనే మోటో G 3rd Gen మోడల్ ఇండియాలో లాంచ్ అయ్యింది. అదే టైమ్ లో గ్లోబల్ గా మోటో X ప్లే మోడల్ కూడా అయ్యింది. ఈ రోజు ఇది ఇండియాలో కూడా రిలీజ్ అయ్యింది.

స్పెసిఫికేషన్స్ - 5.5 in ఫుల్ HD డిస్ప్లే, 1.7GHz ఆక్టో కోర్ స్నాప్ డ్రాగన్ 615 ప్రొసెసర్, 2gb ర్యామ్, 3,630 mah బ్యాటరీ, 21MP రేర్ కెమేరా, 5MP ఫ్రంట్ కెమేరా, ఆండ్రాయిడ్ లాలిపాప్ 5.1.1

మోటో x ప్లే రెండు వేరియంట్స్ లో లభ్యమవుతుంది. 16gb వేరియంట్ ధర 18,499 రూ. 32 gb వేరియంట్ ధర 19,999 రూ. ఈ రెండూ ఈ రోజు అర్ధరాత్రి 12 గంటల నుండి సేల్ అవుతున్నాయి.

మోటో g 3rd gen, మోటో x play తో పాటు మోటో x style కూడా అనౌన్స్ చేసింది. అయితే x style ఇంకా ఇండియాలో లాంచ్ అవటం లేదు. style మోడల్ లో 5.7 in క్వాడ్ HD డిస్ప్లే, 1.8 GHz hexa కోర్ స్నాప్ డ్రాగన్ 808 ప్రొసెసర్, 3gb ర్యామ్ ఉన్నాయి.

ఆండ్రాయిడ్ 5.1.1. os తో వస్తున్న x స్టైల్  16gb, 32gb అండ్ 64gb ఇంబిల్ట్ స్టోరేజ్ ఆప్షన్స్ తో మూడు వేరియంట్స్ లో వస్తుంది. ఈ లింక్ లో ఫ్లిప్ కార్ట్ లో మోటో x play బ్యానర్ డిటేల్స్ చూడగలరు.

Team Digit
Team Digit

Email Email Team Digit

Follow Us Facebook Logo Facebook Logo Facebook Logo

About Me: All of us are better than one of us. Read the detailed BIO to know more about Team Digit Read More

Tags:
motorola moto x play moto x play india moto x india
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements

హాట్ డీల్స్ మొత్తం చూపించు

Redmi 9 Power (Mighty Black 4GB RAM 64GB Storage) - 6000mAh Battery |FHD+ Screen | 48MP Quad Camera | Alexa Hands-Free Capable
Redmi 9 Power (Mighty Black 4GB RAM 64GB Storage) - 6000mAh Battery |FHD+ Screen | 48MP Quad Camera | Alexa Hands-Free Capable
₹ 10999 | $hotDeals->merchant_name
iQOO 7 5G (Solid Ice Blue, 8GB RAM, 128GB Storage) | 3GB Extended RAM | Upto 12 Months No Cost EMI | 6 Months Free Screen Replacement
iQOO 7 5G (Solid Ice Blue, 8GB RAM, 128GB Storage) | 3GB Extended RAM | Upto 12 Months No Cost EMI | 6 Months Free Screen Replacement
₹ 31990 | $hotDeals->merchant_name
Samsung Galaxy M31 (Ocean Blue, 6GB RAM, 128GB Storage)
Samsung Galaxy M31 (Ocean Blue, 6GB RAM, 128GB Storage)
₹ 14999 | $hotDeals->merchant_name
OnePlus Nord CE 5G (Charcoal Ink, 6GB RAM, 128GB Storage)
OnePlus Nord CE 5G (Charcoal Ink, 6GB RAM, 128GB Storage)
₹ 22999 | $hotDeals->merchant_name
Redmi Note 10 Pro (Dark Night, 6GB RAM, 128GB Storage) -120hz Super Amoled Display|64MPwith 5mp Super Tele-Macro
Redmi Note 10 Pro (Dark Night, 6GB RAM, 128GB Storage) -120hz Super Amoled Display|64MPwith 5mp Super Tele-Macro
₹ 17999 | $hotDeals->merchant_name
DMCA.com Protection Status