12,499రూ లకు ఇండియాలో MOTO G4 సేల్స్ మొదలు

12,499రూ లకు  ఇండియాలో MOTO G4 సేల్స్ మొదలు

MOTO G4 లాంచ్ అయ్యింది ఇండియాలో. కానీ ప్రెస్ మాత్రం వెల్లడి కాలేదు. సో ఈ రోజు లెనోవో MOTO G4 మోడల్ ను 12,499 రూ లకు అమెజాన్ ఇండియా లో లిస్ట్ చేసింది.

దీనిలో 5.5 in  FHD డిస్ప్లే, 1.3ghz స్నాప్ డ్రాగన్ 617 SoC, 2gb  రామ్,13MP రేర్ అండ్ 5MP front  కెమెరాస్, 16gb ఇంబిల్ట్ స్టోరేజ్ అండ్ 128gb sd  కార్డ్  సపోర్ట్..

ఆండ్రాయిడ్ 6.0.1 ఓస్, 3000mah బ్యాటరీ  with TurboPower ఛార్జింగ్ సపోర్ట్, ఇది 15నిమి లలో 6 గంటల వరకు బ్యాక్ అప్ ఇస్తుంది అని చెబుతుంది కంపెనీ.

G4 ప్లస్ లో అదనంగా ఫింగర్ ప్రింట్ స్కానర్ మరియు 3gb రామ్, 16MP  లేజర్ assisted రేర్ PDAF కెమెరా ఉన్నాయి. మిగిలిన స్పెక్స్ same. జూన్ 23 మిడ్ నైట్ 12 గం  నుండి సేల్స్ స్టార్ట్.

Shrey Pacheco

Shrey Pacheco

Writer, gamer, and hater of public transport. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo