5 in డిస్ప్లే తో లెనోవో- moto నుండి MOTO G Play అనౌన్స్

5 in డిస్ప్లే తో లెనోవో- moto నుండి MOTO G Play అనౌన్స్

moto ఇండియాలో G4 plus అండ్ G4 మోడల్స్ ను రిలీజ్ చేసింది. ఇప్పుడు మరలా moto G Play అనే మోడల్ కూడా అనౌన్స్ అయ్యింది.

ఇది ప్రస్తుతం US కంపెని అఫీషియల్ సైట్ లో లిస్టు అయ్యి ఉంది. దీని ప్రైస్ మరియు availability డిటేల్స్ ఇంకా ఏమి స్పష్టం తెలియవు. కాని ఇది కూడా Moto G4 లానే next month రిలీజ్ అవుతుంది అని అంచనా.

దీనిలో… సింగిల్ సిమ్,  5 in HD 294PPi డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 410 1.2GHz SoC అండ్ 2GB ర్యామ్, Adreno 306GPU, 16GB ఇంబిల్ట్ స్టోరేజ్.

128GB SD కార్డ్ సపోర్ట్, ఆండ్రాయిడ్ మార్ష్ మల్లో, 8MP రేర్ కెమెరా అండ్ 5MP ఫ్రంట్ కెమెరా with డిస్ప్లే ఫ్లాష్ సపోర్ట్, 4G LTE, 2800 mah బ్యాటరీ ఉన్నాయి. 

సెపరేట్ గా సెల్ అయ్యే టర్బో చార్జింగ్ చార్జర్ ను కూడా సపోర్ట్ చేస్తుంది. ఫోన్ వాటర్ repellent నానో కోటింగ్ తో వస్తుంది. అంటే వాటర్ పడితే ఫోన్ పై నిలవకుండా వెంటనే repel అవుతుంది.

moto G4 plus 2GB ర్యామ్ – 16GB స్టోరేజ్ వేరియంట్ ను 13,499 రూ లకు ఈ లింక్ లో కొనగలరు. 3GB ర్యామ్ – 32GB స్టోరేజ్ వేరియంట్ ను 14,999 రూ లకు ఈ లింక్ లో  కొనగలరు.

moto G4 plus అండ్ moto G4 స్పెక్స్ కొరకు ఈ లింక్ లోకి వెళ్ళండి.

PJ Hari

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo