అమెజాన్ ఇండియాలో 4,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో Moto E5 స్మార్ట్ఫోన్, త్వరలో లాంచ్….

అమెజాన్ ఇండియాలో 4,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో Moto E5 స్మార్ట్ఫోన్, త్వరలో లాంచ్….

Moto E5 స్మార్ట్ఫోన్లు అమెజాన్ ఇండియాలో 10765 రూపాయల జాబితాలో విడుదల చేయబడ్డాయి. ఏప్రిల్లో బ్రెజిల్లో మోటోరోలా తన Moto E5 స్మార్ట్ఫోన్ ని  విడుదల చేసింది. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఈ జాబితాలో స్మార్ట్ఫోన్ వేరియంట్  ఒకటి మాత్రమే చూడవచ్చు, మోటో E5 పరికరం త్వరలో విడుదల కానుంది . TechPP ఈ స్మార్ట్ఫోన్ గురించి ఒక పోస్టర్ను విడుదల చేసింది. 

  Paytm వద్ద కనిపించే ఎలక్ట్రానిక్స్ డీల్స్ చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి 

మోటో  E5 స్మార్ట్ఫోన్ 5.7 అంగుళాల HD + డిస్ప్లే కలిగి వుంది . ఈ స్మార్ట్ఫోన్ స్నాప్డ్రాగెన్ 425 క్వాడ్-కోర్ SoC, RAM 2GB మరియు స్టోరేజ్  16GB అమర్చారు,స్టోరేజ్ ని  మైక్రో SD కార్డ్ ద్వారా ఎక్స్  పాండ్  చేయవచ్చు, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా అమర్చారు 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా  4,000mAh  బ్యాటరీ.  ఈ ఫోన్ బ్లూటూత్, వై-ఫై, 4G VoLTE మరియు డ్యూయల్  SIM కార్డ్ స్లాట్ మద్దతు వంటివి వున్నాయి .

అలాగే మోటార్ E5 ప్లస్ 6 అంగుళాల HD +  డిస్ప్లే , స్నాప్డ్రాగెన్ 435 ఆక్టో  కోర్ SoC మరియు ఈ పరికరం3జీబీ  RAM మరియు 32GB స్టోరేజ్ తో  వస్తుంది. మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా స్టోరేజ్ పెంచవచ్చు , 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా  ఉంది 12 మెగాపిక్సెల్ వెనుక కెమెరా కలిగి ఉంది .  5,000mAh స్మార్ట్ఫోన్ పెద్ద బ్యాటరీ కలిగి ఉంది. 

  Paytm వద్ద కనిపించే ఎలక్ట్రానిక్స్ డీల్స్ చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి 

 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo