7,999 Rs కు MOTO E3 power లాంచ్: వాటర్ repellent ప్రూఫ్ & 3,500mah బ్యాటరీ

Updated on 19-Sep-2016

ఇండియాలో మోటోరోలా నుండి MOTO E3 Power పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్ రిలీజ్ అయ్యింది. దీని ప్రైస్ 7,999 రూ. ఈ ఫోన్ కూడా రిలయన్స్ Jio welcome ఆఫర్ కు సపోర్ట్ చేస్తున్నట్లు తెలిపింది మోటోరోలా.

స్పెక్స్ – డ్యూయల్ సిమ్ 4G + 3G, 5 in HD డిస్ప్లే, 2GB ర్యామ్, మీడియా టెక్ MT6735P 1GHz క్వాడ్ కోర్ ప్రొసెసర్, 4G ఇంటర్నెట్ అండ్ VoLTE సపోర్ట్.

3500 mah బ్యాటరీ, 16GB ఇంబిల్ట్ స్టోరేజ్, 32GB SD కార్డ్ సపోర్ట్, వాటర్ repellent నానో కోటింగ్, ఆండ్రాయిడ్ 6.0.1 మార్ష్ మల్లో OS.

8MP రేర్ కెమెరా with LED flash అండ్ 5MP ఫ్రంట్ ఫెసింగ్ కెమెరా ఉన్నాయి. ఫ్లిప్ కార్ట్ లో ఈ రోజు మిడ్ నైట్ నుండి సేల్స్ మొదలు.

లాంచ్ day సందర్భంగా ఫోన్ తో పాటు వస్తున్న ఆఫర్స్.. free 32GB SD కార్డ్, 800 rs cash బ్యాక్ ఫర్ SBI డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్ షాపింగ్. అండ్ తగ్గిన ప్రైస్ (499rs) తో Moto Pulse హెడ్ సెట్. 

ఇంకా 7 వేల రూ exchange ఆఫర్, 8 నెలల 1,334 per month EMI with no extra costs. అయితే ఇవన్నీ మంగళవారం మిడ్ నైట్ లోపు కొంటేనే వర్తిస్తాయి. అంటే రేపు ముగిసే లోపు కొంటేనే.

ఫోన్ స్పెక్స్ పై మీ అభిప్రాయం ఏంటి? క్రింద/fb లో కామెంట్స్ లో తెలపండి. డిజిట్ ఎడిటర్ ఫేస్ బుక్ ప్రొఫైల్ కొరకు ఈ లింక్ పై క్లిక్ చేయగలరు.

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books

Connect On :