8,800 రూ లకు MOTO 3rd జనరేషన్ Moto E 3 అనౌన్స్ అయ్యింది

Updated on 15-Jul-2016

Motorola Moto E3 స్మార్ట్ ఫోన్ రిలీజ్ అయ్యింది UK లో. ఇది 3rd జనరేషన్ MOTO E ఫోన్. september నుండి UK లో 8,800 రూ లకు సేల్స్ స్టార్ట్.

అయితే ఇండియాలో ఎప్పుడు రిలీజ్ కానుంది అనే విషయం పై లెనోవో ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఇది బ్లాక్ అండ్ వైట్ రెండు కలర్ వేరియంట్స్ లో రిలీజ్ అవనుంది.

స్పెక్స్ విషయానికి వస్తే ఫోన్ లో డ్యూయల్ సిమ్, 5 in HD IPS డిస్ప్లే, క్వాడ్ కోర్ ప్రొసెసర్, ఆండ్రాయిడ్ 6.0.1 OS, 8MP రేర్ LED ఫ్లాష్ కెమెరా

అండ్ 5MP ఫ్రంట్ ఫెసింగ్ కెమెరా, SD కార్డ్ సపోర్ట్, 4G, 2800 mah బ్యాటరీ, Built in Smudge resistant స్క్రీన్ protector. అయితే కంపెని రామ్, స్టోరేజ్ అండ్ ప్రొసెసర్ చిప్ సెట్ వంటివి ఇంకా తెలియజేయలేదు.

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :