Motorola Moto E3 స్మార్ట్ ఫోన్ రిలీజ్ అయ్యింది UK లో. ఇది 3rd జనరేషన్ MOTO E ఫోన్. september నుండి UK లో 8,800 రూ లకు సేల్స్ స్టార్ట్.
Surveyఅయితే ఇండియాలో ఎప్పుడు రిలీజ్ కానుంది అనే విషయం పై లెనోవో ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఇది బ్లాక్ అండ్ వైట్ రెండు కలర్ వేరియంట్స్ లో రిలీజ్ అవనుంది.
స్పెక్స్ విషయానికి వస్తే ఫోన్ లో డ్యూయల్ సిమ్, 5 in HD IPS డిస్ప్లే, క్వాడ్ కోర్ ప్రొసెసర్, ఆండ్రాయిడ్ 6.0.1 OS, 8MP రేర్ LED ఫ్లాష్ కెమెరా
అండ్ 5MP ఫ్రంట్ ఫెసింగ్ కెమెరా, SD కార్డ్ సపోర్ట్, 4G, 2800 mah బ్యాటరీ, Built in Smudge resistant స్క్రీన్ protector. అయితే కంపెని రామ్, స్టోరేజ్ అండ్ ప్రొసెసర్ చిప్ సెట్ వంటివి ఇంకా తెలియజేయలేదు.
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile