HIGHLIGHTS
మోటో E 3G మరియు 4G రెండూ తగ్గాయి.
రమోటో E 2nd Gen రెండు మోడల్స్ లాంచ్ చేసింది. ఒకటి 3G మరొకటి 4G వేరియంట్. ఇప్పుడు ఈ రెండు మోడల్స్ 1000 రూ ప్రైస్ కట్ అయ్యాయి.
Surveyఇప్పటి వరకూ మోటో E 2nd Gen 3G 6,999 రూ. 4G వేరియంట్ 7,999 రూ లకు ఫ్లిప్ కార్ట్ లో సేల్ అయ్యాయి. జులై 28 న జరగబోయే కొత్త మొబైల్ లాంచ్ ఈవెంట్స్ లో కంపెని వాటర్ ప్రూఫ్ మోడల్ మరియు నెక్స్ట్ మోటో X మోడల్ లాంచ్ చేయనుంది ఇండియాలో.
మోటో E 4G కు 3G కు ఉన్న తేడాలు : 1.2GHz క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 410 క్వాడ్ కోర్ ప్రొసెసర్, అడ్రెనో 306 GPU, 720P వీడియో రికార్డింగ్. రెండు ఫోనులు exchange లో 2000 రూ తగ్గుతాయి. తగ్గిన ధర తో 4G సపోర్ట్ తో అతి చీప్ ఫోన్ మార్కెట్ లో మోటో E 2nd Gen ఒక్కటే.
ప్రస్తుతం తగ్గింపు ధరలు అమలలోకి వచ్చాయి. మోటో E 3G తగ్గిన ధరతో ఈ లింక్ లో కొనగలరు. మోటో E 4G కొత్త ప్రైస్ తో ఈ లింక్ లో కొనగలరు. మోటో E 1st Gen మోడల్ 5,000 రూ లకు వస్తుంది ఫ్లిప్ కార్ట్ లో.