Flat 2000 rs డిస్కౌంట్ ప్రైస్ & cashbacks తో సెల్ అవుతున్న MOTO G4 & MOTO G4 Play

Flat 2000 rs డిస్కౌంట్ ప్రైస్ & cashbacks తో సెల్ అవుతున్న MOTO G4 & MOTO G4 Play

ఇండియాలో జూన్ లో రిలీజ్ అయిన MOTO G4 మరియు MOTO G4 play స్మార్ట్ ఫోనులు ధరలు తగ్గాయి. MOTO G4 16GB/32GB వేరియంట్స్  రెండూ 2000రు తగ్గాయి.

అంటే 16GB MOTO G4 ధర ప్రస్తుతం 10,499 రూ లకు పడిపోయింది. గతంలో 12,499 రూ ఉండేది. అలాగే 32GB MOTO G4 ఇప్పుడు 11,999 రూ వస్తుంది. నిన్నటి వరకూ 13,999 రూ ఉండేది.

MOTO G4 కు ఇంకా 300 రూ ebook క్రెడిట్ మరియు Jio welcome offer bundle ఉంటుంది. ఈ మొబైల్స్ తగ్గించిన prices తో అమెజాన్ లో సెల్ అవుతున్నాయి. మరోవైపు 8,999 రూ MOTO G4 play ను కొంటే 1000 కాష్ బ్యాక్ వస్తుంది. 

అయితే cashback అనేది అమెజాన్ gift card రూపంలో వస్తుంది. అంటే మరలా మీరు ఆ cashback ను అమెజాన్ లో ఏదైనా ప్రోడక్ట్ కొనేందుకు మాత్రమే use అవుతుంది.

ఈ లింక్ లో బ్లాక్ అండ్ వైట్ కలర్స్ లో MOTO G4 ఫోనులను డిస్కౌంట్ లతో కొనగలరు. ఈ లింక్ లో MOTO G4 Play ను cashback ఆఫర్ తో కొనగలరు.

Moto G4 specifications కొరకు ఈ లింక్ పై క్లిక్ చేయగలరు. Moto G4 play స్పెక్స్ కొరకు ఈ లింక్ పై క్లిక్ చేయగలరు. అయితే ఈ డిస్కౌంట్స్/ఆఫర్స్ ఎంత కాలం ఉంటాయి, లేదా పెర్మనేంటా అనే విషయాలలో ఇంకా స్పష్టత ఇవ్వలేదు కంపెని.

PJ Hari

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo