[DISCOUNT – DEAL]9,899 రూ లకు టర్బో చార్జర్, వాటర్ రెసిస్టన్స్ ఉన్న MOTO G Turbo స్మార్ట్ ఫోన్ [NOV 3]

[DISCOUNT – DEAL]9,899 రూ లకు టర్బో చార్జర్, వాటర్ రెసిస్టన్స్ ఉన్న MOTO G Turbo స్మార్ట్ ఫోన్ [NOV 3]

Moto G turbo ఫోన్ 21% డిస్కౌంట్ తో వస్తుంది అమెజాన్ సైట్ లో. లిస్టింగ్ ప్రకారం ఫోన్ ఒరిజినల్ ప్రైస్ 12,499 రూ. సో డిస్కౌంట్ ప్రైస్ 9,855 రూ.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఈ లింక్ లో ఫోన్ ను డిస్కౌంట్ ప్రైస్ కు కొనగలరు. ఇది బ్లాక్ కలర్ వేరియంట్. 16GB ఇంబిల్ట్ స్టోరేజ్ – 2GB రామ్ కలిగి ఉంది.

ఫోన్ highlights గురించి చెప్పలంటే…

1. IP67 advanced వాటర్ resistant ఉంది.

2. Turbo చార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది – ఒక గంట లోపు ఫుల్ చార్జింగ్ చేసుకోవటానికి అవుతుంది. 

3. కేవలం సపోర్ట్ ఒకటే కాకుండా, Turbo చార్జర్ ను కూడా ఇస్తుంది ఫోన్ తో పాటు.

ఫోన్ రివ్యూ గురించి కొద్ది మాటల్లో చెప్పలంటే.. 

1. moto G3 కన్నా మంచి కెమెరా ఉంది దీనిలో

2. రియల్ time పెర్ఫార్మన్స్ కూడా బాగుంది.

3. బ్యాటరీ బెస్ట్ కాకపోయినా, టర్బో చార్జింగ్ 15 నిమిషాలకు 27% చార్జింగ్ ఇస్తుంది.

ఎవరు కొనాలి ఈ ఫోన్ ను?

1. హెవీ usage అవసరం లేని వారు.

2. లైట్ గేమింగ్ మాత్రమే చేసేవారు.

3. బ్రాండ్ వాల్యూ కోరుకునే వారు.

4. సర్వీస్ సెంటర్స్ కోసం ఇబ్బంది పడటం ఇష్టం లేని వారు.

5. అన్నిటికన్నా ముఖ్యంగా వాటర్ లో పడే అవకాశాలు ఉన్న users.

ఎవరు కొనకూడదు ఈ ఫోన్ ను?

1. హెవీ user – అంటే ఎక్కువ యాప్స్ ను ఇంస్టాల్ చేసుకొని ఉంచుకునే వారు, లేదా ఒకేసారి ఎక్కువ హెవీ యాప్స్ వాడె వారు. ఎందుకంటే 3GB రామ్ ఉన్న ఫోనులు ఉంటున్నాయి ఇదే ప్రైస్ లో.

2. గ్రాఫిక్స్ ఎక్కువుగా ఉండే గేమింగ్ అంటే విపరీతమైన ఇష్టం ఉన్నవారు.

Gadget Geek. Movie Buff. Non fiction Books View Full Profile