8GB ర్యామ్ అండ్ 500GB స్టోరేజ్ తో మైక్రో సాఫ్ట్ సర్ ఫేస్ ఫోన్: రిపోర్ట్స్

8GB ర్యామ్ అండ్  500GB స్టోరేజ్ తో మైక్రో సాఫ్ట్ సర్ ఫేస్ ఫోన్: రిపోర్ట్స్

మైక్రో సాఫ్ట్ కంపెని నుండి చాలా రోజుల నుండీ సర్ ఫేస్ ఫోన్ వస్తుంది అనే వార్త వినిపిస్తుంది. ఇప్పుడు దీనిలో 8GB ర్యామ్ ఉంటుంది అని లేటెస్ట్ అప్ డేట్.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

500GB స్టోరేజ్ కూడా ఉంటుంది అట దీనిలో. Mobipicker వెబ్ సైట్ రిపోర్ట్ చేసింది ఈ విషయాలు. ఇంకా 3 డిఫరెంట్ వేరియంట్స్ ఉండనున్నాయి ఫోన్ కు.

base వేరియంట్ 3GB -32GB, సెకెండ్ వేరియంట్ 6GB ర్యామ్ -128GB స్టోరేజ్ అండ్ లాస్ట్ వేరియంట్ 8GB ర్యామ్ అండ్ 500GB ఇంబిల్ట్ స్టోరేజ్.

మూడు ఫోనుల్లో స్నాప్ డ్రాగన్ 830SoC ప్రొసెసర్ ఉంటుంది అని అంచనా. ఫోన్ ప్రైస్, 61,200 రూ ఉంటుంది అని కూడా అప్ డేట్ వచ్చింది.

2017 మొదటి క్వార్టర్ లోనే మూడు రిలీజ్ కానున్నాయి రిపోర్ట్స్ ప్రకారం. అంతకముందు కూడా 8GB ర్యామ్ SD 830 SoC అనే రిపోర్ట్ వచ్చింది. కంపెని మాత్రం ఫైనల్ గా ఒక పవర్ ఫుల్ డివైజ్ ఇవ్వాలని ఆశిస్తున్నట్లు ఉంది.

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile