Micromax తన ‘భారత్ 5’ స్మార్ట్ ఫోన్ 5,555 రూ. లో లాంచ్…

Micromax తన ‘భారత్  5’ స్మార్ట్ ఫోన్ 5,555 రూ. లో లాంచ్…

మైక్రోమ్యాక్స్ ఇన్ఫర్మాటిక్స్ శుక్రవారం 5,555 రూపాయల కు  'భారత్  5' స్మార్ట్ఫోన్ ని  విడుదల చేసింది.
ఈ పరికరం 5,000 MAH బ్యాటరీని కలిగి ఉంది, దీని స్టాండ్బై టైం మూడు వారాలు మరియు రన్ టైన్  రెండు రోజులు. ఫ్లాష్ తో 5 మెగాపిక్సెల్ ముందు మరియు వెనుక కెమెరా ఉంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

మైక్రోమ్యాక్స్ ఇన్ఫర్మాటిక్స్ యొక్క చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ మరియు చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ శుభ్ దీప్  పాల్ ఇలా అన్నాడు, "ఇండియా సీరీస్ తో, మైక్రోమ్యాక్స్ భారతీయ వినియోగదారులను డిజిటల్గా కనెక్ట్ చేయడంలో సహాయపడుతుంది.

ఈ డివైస్  5.2 అంగుళాల HD IPS డిస్ప్లే, ఆండ్రాయిడ్ నాగాట్  ఆపరేటింగ్ సిస్టం, 1.3 గిగాహెట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, 1 జీబి ర్యామ్, 16 జీబి ఆన్బోర్డ్ మెమరీ, 64 జీబికి పెంచవచ్చు.

మైక్రోమ్యాక్స్ వొడాఫోన్ తో  భాగస్వామిగా ఉంది, దీని కింద 'ఇండియా 5' వినియోగదారులు 50 GB ఉచిత డేటాను స్వీకరిస్తారు.

 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo