Meizu బ్రాండ్ లో మెటల్ పేరుతో కొత్త మోడల్ లాంచ్

Meizu బ్రాండ్ నుండి మరొక మోడల్ లాంచ్ అయ్యింది మొన్న, పేరు మెటల్. ధర 11,300 రూ. చైనా లో నవంబర్ 2 న రిలీజ్ అవుతుంది. బయట మార్కెట్స్ పై కంపెని ఇంకా ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు.

స్పెసిఫికేషన్స్ - డ్యూయల్ సిమ్, 5.5 in FHD LTPS 2.5D T2x-1 గ్లాస్ ప్రొటెక్షన్ డిస్ప్లే, 64 బిట్ మీడియా టెక్ ఆక్టో కోర్ Helio x10 2GHz ప్రొసెసర్, 2gb LPDDR3 ర్యామ్.

పవర్ VR G6200 GPU, 16gb-32gb ఇంబిల్ట్ స్టోరేజ్ , 128gb sd కార్డ్ సపోర్ట్, 13MP డ్యూయల్ టోన్ led ఫ్లాష్ రేర్ అండ్ 5MP ఫ్రంట్ కెమేరా, 3140 mah బ్యాటరీ, 4G,

PJ Hari

PJ Hari Gadget Geek. Movie Buff. Non fiction Books

View full profile