2,999 రూ లకు వస్తున్న అతి తక్కువ 4G LYF స్మార్ట్ ఫోన్
By
PJ Hari |
Updated on 01-Sep-2016
ఫోన్ పేరు LYF FLAME 6. ప్రైస్ 2,999 రూ. ప్రైస్ కు తగ్గట్లుగా స్పెక్స్ కూడా వెరీ బేసిక్ గా ఉంటాయి. ఒక సంవత్సరం వారేంటి ఉంది. అదనంగా మరొక సంవత్సరం యాడ్ అవుతుంది వారేంటి.
Survey✅ Thank you for completing the survey!
స్పెక్స్ – TRUE 4G, VoLTE సపోర్ట్, డ్యూయల్ సిమ్(4G+2G). కాని రెండు సిమ్ స్లాట్స్ లో 4G సపోర్ట్ అవుతుంది. అంటే ఒకే సారి రెండు 4G సిమ్స్ ఇంటర్నెట్ వాడటానికి కుదరదు.
క్వాడ్ కోర్ 1.5GHz ప్రొసెసర్, Mali-400 GPU, 512MB ర్యామ్, 4 in స్క్రీన్ 480×800 పిక్సెల్స్ రిసల్యుషణ్ అండ్ 218PPi డిస్ప్లే with asahi డ్రాగన్ ట్రయిల్ గ్లాస్ ప్రొటెక్షన్.
బ్యాటరీ 1750 mah, 4GB ఇంటర్నెల్ స్టోరేజ్ అండ్ 32GB SD కార్డ్ సపోర్ట్. 2MP రేర్ LED flash కెమెరా అండ్ 2MP ఫ్రంట్ కెమెరా, 720P వీడియో రికార్డింగ్ సపోర్ట్ ఉన్నాయి.
కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ లింక్ లో అఫీషియల్ సైట్ లో చూడగలరు.