12,990 రూ లకు రెండు స్క్రీన్ లతో ఇండియాలో LG X Screen స్మార్ట్ ఫోన్ లాంచ్

12,990 రూ లకు రెండు స్క్రీన్ లతో ఇండియాలో LG X Screen స్మార్ట్ ఫోన్ లాంచ్

LG ఇండియన్ మార్కెట్ లో కొత్త మొబైల్ లాంచ్ చేసింది బడ్జెట్ లో. మోడల్ పేరు LG X Screen. దీని ప్రెస్ – 12,999 రూ. కరెంట్ ట్రెండ్ పోటీ పడే స్పెక్స్ లేవు కానీ ఫర్వాలేదు అనిపించే స్పెక్స్ ఉన్నాయి.

దీనికి గతంలో గవర్నమెంట్ వివరించిన పానిక్ బటన్ ఉంటుంది. మరో ప్రధాన హైలైట్ ఏంటంటే ఫోన్ కు రెండు స్క్రీన్స్ ఉంటాయి అని చెబుతుంది కంపెనీ. రెండవ స్క్రీన్ 1.73in సైజ్ లో ఉంటుంది. ఇది నోటిఫికేషన్స్ చూపించటానికి ఎల్లప్పుడూ on లోనే ఉంటుంది. 

X screen Key Specifications:
Display: 4.93-inch + 1.76 inch HD In-cell Touch
Chipset: Qualcomm Snapdragon
Camera: Rear 13MP / Front 8MP
Memory: 2GB RAM / 16GB ROM
Battery: 2,300mAh
Operating System: Android 6.0 Marshmallow
Size: 142.6 x 71.8 x 7.1mm
Network: 4G LTE
Colors: Black / White

ఈ లింక్ లో  snapdeal లో మాత్రమే సేల్స్ జరగనున్నాయి. జులై 20 నుండి అందుబాటులోకి వస్తుంది సేల్స్ కు. 4G LTE స్మార్ట్ ఫోన్ గా వస్తున్న ఈ హ్యాండ్ సెట్ కేవలం ఆన్ లైన్ లోనే ఉంటుంది. కేవలం ఆన్ లైన్ లో మాత్రమే సేల్స్ జరుపుకునే LG మొదటి హాండ్ సెట్ ఇది.

ఇదే మోడల్ గ్లోబల్ సైట్ లో ఈ లింక్ లో ఉంది. మరిన్ని డీటేల్స్ కావాలనుకుంటే చూడగలరు.

PJ Hari

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo