HIGHLIGHTS
ఇప్పుడు దొరుకుతుంది Rs. 41,999లో
LG G6 స్మార్ట్ ఫోన్ భారత్ లో గత నెలలో Rs. 51,990 ధరతో లాంచ్ చేయబడింది.ఇప్పడు ఈ స్మార్ట్ ఫోన్ ప్రైస్ కట్ తో వస్తుంది.ఇప్పడు ఈ స్మార్ట్ ఫోన్ ని Rs. 41,999 లో కొనవచ్చు. వచ్చిన సమాచారం ప్రకారం కంపెనీ అధికారిక వెబ్సైట్ నుంచి ప్రీ బుకింగ్
చేసుకోవచ్చు. అమెజాన్ లో కూడా అందుబాటులో కలదు .
SurveyLG G6 ని ఇంతకుముందరే ఈ మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2017 లో ప్రవేశ పెట్టింది .
LG G6 స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ గమనిస్తే
క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్' 821 ప్రోసెసర్ మరియు 4GB RAM మరియు 32 అండ్ 64GB స్టోరేజ్ ఆప్షన్స్ కలవు. దీనిని 2TB వరకు ఎక్స్ పాండ్ చేయవచ్చు.
కెమెరా చూస్తే 13 ఎంపీ రేర్ మరియు ఫ్రంట్ 5 ఎంపీకెమెరా లు వున్నాయి.ఈ డివైస్ ఆండ్రాయిడ్ 7.0 నౌగాట్ ఆపరేటింగ్ సిస్టం పై పనిచేస్తుంది.
ఈ డివైస్ లో 3300mAh బ్యాటరీ క్విక్ ఛార్జ్' 3.0 సపోర్ట్ చేస్తుంది.
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile