ఇండియాలో 13,499 రూ లకు 64GB ఇంబిల్ట్ స్టోరేజ్ అండ్ 3GB ర్యామ్ తో Lenovo ZUK Z1 స్మార్ట్ ఫోన్ లాంచ్

ఇండియాలో 13,499 రూ లకు 64GB ఇంబిల్ట్ స్టోరేజ్ అండ్ 3GB ర్యామ్ తో Lenovo ZUK Z1 స్మార్ట్ ఫోన్ లాంచ్

Lenovo Zuk Z1 స్మార్ట్ ఫోన్ ఆగస్ట్ 2015 లో రిలీజ్ అయ్యింది చైనాలో. ఇప్పటికీ ఇండియాలో లాండ్ అయ్యింది. ఈ ఫోన్ మెయిన్ హై లైట్ Cyanogenmod 12.1 os.

Cyanogenmod ను CM అని కూడా అంటారు షార్ట్ కట్ లో. CM 12.1 OS ఆండ్రాయిడ్ లాలిపాప్ పైనే రన్ అవుతుంది. గతంలో మైక్రో మాక్స్ Yu Yutopia (24,999 రూ) ఫోన్ లో ఉండేది.

లెనోవో ZUK Z1 ప్రైస్ – 13,499 రూ లకు అమెజాన్ లో మాత్రమే సెల్ అవనుంది. కాకపోతే ఫ్లాష్ సేల్స్ లో సెల్ అవుతుంది. MAY 19 నుండి సేల్స్ స్టార్ట్. ఈ రోజు నుండే రిజిస్ట్రేషన్స్ మొదలు.

స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే..

  • 5.5 ఫుల్ HD 401PPi display
  • డ్యూయల్ 4G సిమ్
  • స్నాప్ డ్రాగన్ 2.5GHz 801 SoC (ఈ ప్రొసెసర్ oneplus X లో ఉంది)
  • 3GB ర్యామ్
  • 64GB ఇంబిల్ట్ స్టోరేజ్ – SD కార్డ్ సపోర్ట్ లేదు
  • 4100 mah బ్యాటరీ – స్మార్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది. – అంటే బ్యాటరీ ఫుల్ చార్జింగ్ అయితే, ఆటోమేటిక్ గా బ్యాటరీ  పవర్ సప్లై ఆగిపోతుంది
  • 2.5 A ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్
  • 13MP ఆప్టికల్ ఇమేజ్ స్టేబిలైజేషన్ with డ్యూయల్ LED ఫ్లాష్ రేర్ కెమెరా
  • 8MP ఫ్రంట్ కెమెరా
  • 360 డిగ్రీ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఆన్ ఫ్రంట్ సైడ్
  • USB టైప్ C పోర్ట్
  • metal chassis బాడీ కలిగి ఉంది ఫోన్, వెనుక matte ప్లాస్టిక్ panel ఉంటుంది.
  • adreno 330 3D GPU
  • వైట్ అండ్ స్పేస్ గ్రే – రెండు కలర్స్ వేరియంట్స్
  • 175 గ్రా బరువు

 

ఈ లింక్ లోకి వెళ్లి అమెజాన్ లో ఫోన్ రిజిస్టర్ చేసుకోగలరు. ఫోన్ లో మరొక హై లైట్ ఏంటంటే మీరు రూటింగ్ చేసిన, ROMS మార్చినా కంపెని వారేంటి cancel చేయదు. రూటింగ్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ లింక్ లో తెలుసుకోండి.

 

 

Hardik Singh

Hardik Singh

Light at the top, this odd looking creature lives under the heavy medication of video games. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo