లెనోవో K3 నోట్ కు మార్ష్ మల్లో ఆండ్రాయిడ్ 6.0 అప్ డేట్
లెనోవో K3 నోట్ స్మార్ట్ ఫోన్ కు ఆండ్రాయిడ్ మార్ష్ మల్లో 6.0 అప్ డేట్ వస్తుంది ఇండియాలో. అప్ డేట్ దసల వారిగా వస్తుంది. మీరు మొబైల్ సెట్టింగ్స్ లో about ఫోన్ వద్దకు వెళ్లి సిస్టం అప్ డేట్ ను చెక్ చేయగాలరు.
Surveyకంపెని ఈ విషయాన్ని ట్విటర్ లో వెల్లడించింది. K3 నోట్ కు ఆండ్రాయిడ్ 6.0 వెర్షన్ తో పాటు TheatreMax సపోర్ట్ ను కూడా అందిస్తుంది ఈ అప్ డేట్ లో.
అంటే Ant VR హెడ్ సెట్ సపోర్ట్ ఉంటుంది K3 నోట్ కు కూడా. Ant VR తో పెద్ద స్క్రీన్ లో సినిమాలు చూసుకోవటానికి అవుతుంది హెడ్ సెట్ లో ఫోన్ పెట్టి కళ్ళకు పెట్టుకుంటే..
అప్ డేట్ ఫైల్ 1.6GB ఉంది సుమారు. అంటే మీరు వైఫై లో చేసుకోవటం బెటర్ ఆప్షన్. K3 నోట్ 2015 జూన్ లో రిలీజ్ అయినప్పటికీ దీనిలో ఇప్పటికీ అప్ డేట్ గా ఉన్న స్పెక్స్ ఉన్నాయి..
401 PPi డిస్ప్లే, 64 బిట్ SoC, 5.5 in ఫుల్ HD డిస్ప్లే, LTE సపోర్ట్, డ్యూయల్ LED ఫ్లాష్(with 13MP కెమెరా). K3 నోట్ రివ్యూ ను ఈ లింక్ లో చదవగలరు.
Gadget Geek. Movie Buff. Non fiction Books View Full Profile