లెనోవో A7000 ప్లస్ స్మార్ట్ ఫోన్ లాంచ్
2gb ర్యామ్, 13MP కెమేరా, 4G, 64 బిట్ SoC
ఫిలిపిన్స్ దేశంలో లెనోవో కొత్తగా A7000 ప్లస్ మోడల్ ను లాంచ్ చేసింది. ఇది A7000 కు అప్ గ్రేడ్ మోడల్. దీని ప్రైస్ 11,400 రూ.
Surveyస్పెసిఫికేషన్స్ – 5.5 in ఫుల్ HD 1080 x 1920 పిక్సెల్స్ OGS IPS 401PPi డిస్ప్లే, 178 డిగ్రీ viewing angle ఉంది దీనికి. మీడియా టెక్ 1.7 GHz ఆక్టో కోర్ 64బిట్ ప్రొసెసర్, 2gb ర్యామ్, 32gb ఇంబిల్ట్ స్టోరేజ్, sd కార్డ్ సపోర్ట్ కూడా ఉంది.
13MP ఆటో ఫోకస్ డ్యూయల్ led ఫ్లాష్ రేర్ కెమేరా, 5MP ఫ్రంట్ కెమేరా, ఆండ్రాయిడ్ లాలిపాప్, 2900 mah బ్యాటరీ, 4G LTE, FM, నోటిఫికేషన్ led, డాల్బీ atmos అండ్ 360 డిగ్రీ సౌండ్ టెక్నాలజీలతో 140 గ్రా బరువు ఉంది.
అయితే ఇది ఇండియన్ మార్కెట్ లో వస్తుందా లేదా అని ఇంకా స్పష్టం లేదు. సెప్టెంబర్ 15 నుండి ఇది ఫిలిపిన్స్ మార్కెట్ లో ఈ కామర్స్ వెబ్ సైట్ ద్వారా సేల్ అవనుంది. వెబ్ సైట్ కు వెళ్లేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.
Gadget Geek. Movie Buff. Non fiction Books View Full Profile