4,999 రూ లకు లెనోవో 4G మొబైల్, ఫ్లిప్ కార్ట్ సేల్ స్టార్ట్
ఈ మధ్యనే లేటెస్ట్ గా లేనోవో A2010 మోడల్ ను అనౌన్స్ చేసింది ఇండియాలో. ఇది 4,999 రూ బడ్జెట్ లో రావటం వలన దీనిపై రిలీజ్ కు ముందే చాలా మంది ఇంటరెస్ట్ చూపించారు.
Surveyఇప్పుడు లెనోవో A2010 మోడల్ ఫ్లిప్ కార్ట్ లో సేల్స్ స్టార్ట్ అయ్యాయి. రిజిస్ట్రేషన్లు ఏమీ లేకుండా హాండ్ సెట్ ఓపెన్ సేల్స్ లో సేల్ అవుతుందినిన్నటి నుండి . ఈ లింక్ లోకి వెళ్లి లెనోవో A2010 మోడల్ ను కొనగలరు.
లెనోవో a2010 స్పెసిఫికేషన్స్ – డ్యూయల్ మైక్రో సిమ్, 4.5 in 480 x 854 రిసల్యుషణ్ డిస్ప్లే, 64 బిట్ 1GHz క్వాడ్ కోర్ మీడియా టెక్ ప్రొసెసర్, 1gb ర్యామ్, 8gb ఇంబిల్ట్ స్టోరేజ్, 32gb sd కార్డ్ సపోర్ట్, 5MP అండ్ 2MP కేమేరాస్.
2000 mah బ్యాటరీ తో ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్ os పై రన్ అవుతుంది. దీనిలో మరో ప్రధాన ఆకర్షణ 4G కనెక్టివిటి. ఇంకా బ్లూ టూత్ 4.0, వైఫై, FM రేడియో అన్నీ 4,999 రూ లకు.
Gadget Geek. Movie Buff. Non fiction Books View Full Profile