4GB ర్యా’మ్, స్నాప్ డ్రాగన్ 820 SoC తో ఇండియాలోకి లెనోవో ZUK Z2
లెనోవో నుండి ZUK సిరిస్ లో రెండవ మోడల్ రిలీజ్ అవుతుంది ఇండియాలో. ఈ విషయం లెనోవో ట్విటర్ లో tweet ద్వారా తెలపటం జరిగింది.
Surveyఇదే మోడల్ చైనాలో May లో రిలీజ్ అయ్యింది ఆల్రెడీ. అయితే స్పష్టంగా ఇండియన్ రిలీజ్ డేట్ పై మాత్రం ఎటువంటి సమాచారం ఇవ్వలేదు.
అయితే ఇది ZUK Z2 గా లేదా Z2 ప్లస్ గా కాని రిలీజ్ అవుతుంది. పేరు ఏదైనా స్పెక్స్ మాత్రం చైనాలో రిలీజ్ అయిన మోడల్ స్పెక్స్ తోనే వస్తుంది అని తెలుస్తుంది…
5 in FHD 2.5D డిస్ప్లే with anti-oil అండ్ anti-fingerprint ప్రొటెక్షన్, 64 బిట్ స్నాప్ డ్రాగన్ 820 ప్రొసెసర్(latest మరియు oneplus 3 లో కూడా same ఉంది), 4GB LPPDR4 ర్యామ్, 13MP రేర్ కెమెరా
అండ్ 8MP ఫ్రంట్ కెమెరా with స్లో మోషన్ రికార్డింగ్ ఫీచర్, 3500 mah బ్యాటరీ తో బ్లాక్ అండ్ వైట్ కలర్స్ లో అందుబాటులోకి వస్తుంది. ప్రైస్ 18,000 సుమారు చైనైలో. ఇండియాలో మాత్రం కొంచెం తగ్గిస్తుంది అని అంచనా.
Gadget Geek. Movie Buff. Non fiction Books View Full Profile