VR హెడ్ సెట్ తో 6,999 రూ లకు లెనోవో Vibe K5 లిమిటెడ్ ఎడిషన్ సేల్స్ ఈరోజు
రీసెంట్ గా లాస్ట్ వీక్ లెనోవో ఇండియాలో Vibe K 5 మోడల్ ను అనౌన్స్ చేయటం జరిగింది కదా. ఇప్పుడు ఈ మొబైల్ అమెజాన్ లో ఈ రోజే సేల్స్ స్టార్ట్.
Surveyమధ్యాహ్నం 2 గం లకు మొదటి flash సేల్స్ జరుపుకోనుంది Vibe K5. లాంచ్ day ఆఫర్ లో కంపెనీ అదే 6,999రూ లకు లిమిటెడ్ ఎడిషన్ అందిస్తుంది. అంటే గోల్డ్ కలర్ ఫోన్ తో పాటు VR వస్తుంది ఫ్రీ గా.
నార్మల్ గా ఫోన్ ప్రెస్ 6,999రూ. VR Bundle తో కూడా అదే ప్రెస్. మిగిలిన సిల్వర్ అండ్ గ్రే కలర్ వేరియంట్స్ కూడా సేల్ అవుతున్నాయి.
గోల్డ్ కలర్ వేరియంట్ తో మాత్రమే ANTVR free గా ఇస్తుంది కంపెనీ. ఈ లింక్ లో గోల్డ్ వేరియంట్ ను చూడగలరు/కొనగలరు. అయితే కొనాలంటే మీరు ఆల్రెడీ రిజిస్టర్ చేసుకొని ఉండాలి. నెక్స్ట్ సేల్స్ జూన్ 29న కొనటానికి ఈ లింక్ లో రిజిస్టర్ చేసుకోండి.
ఫోన్ క్విక్ స్పెక్స్ – 5in hd డిస్ప్లే, android lollipop, 2gb ram, 13MP/5MP cameras, 2750mah, 16gb స్టోరేజ్, 32gb sd కార్డ్ ,4g .
Gadget Geek. Movie Buff. Non fiction Books View Full Profile