LeEco బ్రాండ్ లో లేటెస్ట్ బడ్జెట్ సెగ్మెంట్ లో లాంచ్ అయ్యి రెడ్మి నోట్ 3 కన్నా ఫాస్ట్ మరియు ఓవర్ ఆల్ వేల్యూ ఫర్ మనీ అని అనిపించుకున్న LE 2 మోడల్ 64GB ఇంబిల్ట్ స్టోరేజ్ వేరియంట్ లో లభిస్తుంది ఇప్పుడు.
Surveyదీని ప్రైస్ 13,999 రూ. కేవలం స్టోరేజ్ ఒకటే పెరిగింది. మిగిలినవన్నీ same స్పెక్స్. ఇంతకముందు ఉన్న వేరియంట్ కు 32GB స్టోరేజ్ ఉండేది. అలాగే మొదటి నుండీ SD కార్డ్ సపోర్ట్ లేదు ఈ ఫోన్ లో.
కాని కొత్త వేరియంట్ కేవలం OnlyMobiles.com అనే సైట్ లోనే లభిస్తుంది. వన్ ఇయర్ LeEco ఇండియా వారేంటి అండ్ 30 డేస్ గారంటీ. అయితే సైట్ డిటేల్స్ ప్రకారం దీని MRP 16 వేలు. కాని లాంచ్ ప్రైస్ 13,999 రూ. మరిన్ని డిటేల్స్ కొరకు సైట్ లోకి వెళ్ళండి.
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile