LeEco అప్ కమింగ్ మోడల్, Le 2 Pro అని రిపోర్ట్స్ వినిపిస్తున్న సమయంలో దీని స్పెక్స్ కూడా leak అయ్యాయి ఇంటర్నెట్ లో.
చైనీస్ ఫేమస్ వెబ్ సైట్ Weibo లో Le 2 ప్రో అని పిలవబడుతుంది ఇది. అయితే ఇది huge డిస్ప్లే తో వస్తుంది. 5.7 in QHD స్క్రీన్ ఉండనుంది రిపోర్ట్స్ ప్రకారం.
ఇంకా స్నాప్ డ్రాగన్ 820 ప్రొసెసర్, 4GB ర్యామ్, 21MP రేర్ కెమేరా అండ్ 8MP ఫ్రంట్ కెమేరా, 64GB ఇంబిల్ట్ స్టోరేజ్ అండ్ 3100 mah బ్యాటరీ ఉండనుంది.
LTE, USB టైప్ c పోర్ట్, Dolby ఆడియో కూడా ఉంటాయని రిపోర్ట్స్. రెండు రోజుల క్రితమే LeEco Le 1S కు అప్ గ్రేడ్ మోడల్ గా Le2 కు ఇంటర్నెట్ లో ఇమేజెస్ తో సహా పాపులర్ అయ్యింది.