దీపావళి సందర్భంగా LeEco బ్రాండ్ ప్రొడక్ట్స్ పై ఆఫర్స్ ఫెస్టివల్

దీపావళి సందర్భంగా LeEco బ్రాండ్ ప్రొడక్ట్స్ పై ఆఫర్స్ ఫెస్టివల్

LeEco దీపావళి సందర్భంగా కంపెని అఫీషియల్ షాపింగ్ వెబ్ సైట్ LeMall.com లో Diwali Edition పేరుతో అక్టోబర్ 18 నుండి 20 వరకూ ఆఫర్స్ అందిస్తుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఇవి కేవలం LeMall.com లోనే ఉండనున్నాయి. అయితే ఆఫర్స్ వివరాలను మాత్రం కంపెని అక్టోబర్ 18 న మాత్రమే వెల్లడించనుంది.

ఇదే తరహాలో ఆగస్ట్ నెలలో ఆఫర్స్ ఫెస్టివల్ చేసింది. వాటిలో భాగంగా Le 2 అండ్ Le Max 2 మొబైల్స్ తో 1,990 రూ CDLA ఇయర్ ఫోన్స్ ను ఫ్రీ గా అందించింది అందరికీ.

అలాగే అదనంగా 3,787 రూ విలువ చేసే accessories ను కూడా free గా అందించింది. రాబోయే ఫెస్టివల్ లో LeEco superphones మరియు super3 టీవీ మోడల్స్ పై డిస్కౌంట్స్ ఉంటాయి అని అంచనా.

బ్లూ టూత్ స్పీకర్, బ్లూ టూత్ హెడ్ ఫోన్స్, మెటాలిక్ ఇయర్ ఫోన్స్, మొబైల్ cases, కవర్స్ etc ఆఫర్స్ లో భాగామవుతాయి అని కంపెని చెబుతుంది.

Gadget Geek. Movie Buff. Non fiction Books View Full Profile