భారత్ లో Lava Z50 ప్రకటన , ఆండ్రాయిడ్ గో (ఒరియో అడిషన్ ) మరియు 4.5 ఇంచ్ డిస్ప్లే తో…

భారత్ లో  Lava Z50 ప్రకటన , ఆండ్రాయిడ్ గో  (ఒరియో అడిషన్ ) మరియు  4.5 ఇంచ్ డిస్ప్లే తో…

లావా భారతదేశం కోసం తన లేటెస్ట్  స్మార్ట్ఫోన్ లావా Z50 ప్రకటించింది, ఇది Android ఒరియో  (గో ఎడిషన్) పై అమలు అవుతుంది. ఇది మార్చి 2018 నుండి బ్లాక్ మరియు గోల్డ్ కలర్స్ లో అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ 2 సంవత్సరాల వారంటీతో వస్తుంది మరియు ఇది ఎయిర్టెల్ నుండి 2,000 క్యాష్ బ్యాక్ ఆఫర్లతో కూడినది. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

స్పెసిఫికేషన్ గురించి మాట్లాడితే , లావా Z50 4.5 అంగుళాల డిస్ప్లేను అందిస్తుంది. మీడియా టెక్ MT6737m క్వాడ్-కోర్ ప్రాసెసర్ కలదు . ఈ పరికరం 1GB RAM మరియు 8GB స్టోరేజ్ తో వస్తుంది. ఫ్లాష్ తో 5MP వెనుక మరియు ముందు కెమెరా ఉంటుంది.

 

 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo