10K బడ్జెట్ లో 13MP కెమేరా తో లావా కొత్త ఫోన్ లాంచ్
5in HD డిస్ప్లే, 2gb ర్యామ్
లావా బ్రాండ్ లో పిక్సెల్ V2 పేరుతో కొత్త మొబైల్ లాంచ్ అయ్యింది ఈ రోజు. దీని ధర 10,750 రూ. ఇది పిక్సెల్ V(11,350 రూ)1 కు అప్ గ్రేడ్ మోడల్.
Surveyస్పెసిఫికేషన్స్ – డ్యూయల్ 4G సిమ్, 64 బిట్ 1.3 GHz క్వాడ్ కోర్ మీడియా టెక్ ప్రొసెసర్, 2gb DDR3 ర్యామ్, 5in 720P HD IPS డ్రాగన్ టెయిల్ డిస్ప్లే, 16gb ఇంబిల్ట్ అండ్ 32 gb అదనపు స్టోరేజ్ సపోర్ట్.
13MP డ్యూయల్ led ఫ్లాష్ బ్లూ గ్లాస్ ఫిల్టర్ రేర్ కెమేరా, 8MP led ఫ్లాష్ ఫ్రంట్ కెమేరా. 1080P వీడియో రికార్డింగ్. రెండు కెమేరాలు 1.4 micron పిక్సెల్ సైజ్ లో వస్తున్నాయి. 2500 mah బ్యాటరీ, 128 గ్రా బరువు, ఆండ్రాయిడ్ 5.1 os దీనిలో ఉన్నాయి.
వైట్, బ్లాక్ కలర్స్ వేరియంట్స్ లో సెప్టెంబర్ 15 న మోడల్ మార్కెట్ లో అందుబాటులోకి వస్తుంది. బ్లూ కలర్ వేరియంట్ మోడల్ అక్టోబర్ లో రిలీజ్ అవుతుంది.
ఇమేజ్ ఆధారం: టెక్ ఫస్ట్ పోస్ట్ ట్విటర్
Gadget Geek. Movie Buff. Non fiction Books View Full Profile