10 నుండి 15 వేల ధరలో లేటెస్ట్ గా విడుదలైన Best 5G Phones ఇవే.!

HIGHLIGHTS

10 నుండి 15 వేల రూపాయల బడ్జెట్ లో విడుదలైన ఫోన్ లలో బెస్ట్ ఫోన్స్

బడ్జెట్ ధరలో లేటెస్ట్ గా విడుదలైన Best 5G Phones లిస్ట్

కొత్త బడ్జెట్ 5జి ఫోన్ కోసం తగిన ఆప్షన్స్

10 నుండి 15 వేల ధరలో లేటెస్ట్ గా విడుదలైన Best 5G Phones ఇవే.!

10 నుండి 15 వేల ధరలో లేటెస్ట్ గా విడుదలైన Best 5G Phones కోసం వెతుకుంటున్నారా? అయితే, ఈరోజు మేము మీకు సహాయం చేయనున్నాము. ఇండియన్ మర్కెట్ లో రీసెంట్ 10 నుండి 15 వేల రూపాయల బడ్జెట్ లో విడుదలైన ఫోన్ లలో బెస్ట్ ఫోన్స్ లిస్ట్ ఇక్కడ అందిస్తున్నాము. ఈ ఫోన్ యొక్క స్పెక్స్ షీట్ ఆధారంగా ఈ ఫోన్స్ ను బెస్ట్ ఫోన్స్ గా అందిస్తున్నాము. ఈ ఫోన్ యొక్క రివ్యూ లను మేము నిర్వహించ లేదు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Redmi 13C 5G

Price: Rs. 10,999

షియోమీ లేటెస్ట్ గా విడుదల చేసిన ఈ స్మార్ట్ ఫోన్ 10 వేల బడ్జెట్ ధరలో ఆకర్షణీయమైన ఫీచర్స్ ను కలిగి వుంది. ఈ రెడ్ మి ఫోన్ Dimensity 6100+ ప్రోసెసర్, బిగ్ 6.74 ఇంచ్ HD+ 90Hz రిఫ్రెష్ రేట్ స్క్రీన్, 50MP AI డ్యూయల్ రియర్ కెమెరా మరియు 5000 mAh వంటి ఫీచర్స్ కలిగి వుంది. Buy From Here

Realme Narzo 70x 5G

Price: Rs. 11,999

రియల్ మీ ఇండియాలో లేటెస్ట్ గా విడుదల చేసినటువంటి బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ఈ నార్జో 70 ఎక్స్ 5జి ఫోన్. ఈ ఫోన్ ను బడ్జెట్ ధరలో 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ బిగ్ డిస్ప్లేతో పాటుగా లేటెస్ట్ 5జి ప్రోసెసర్ తో అందించింది.

Also Read : Jio Best Plan: చౌక ధరలో అన్ని ప్రయోజనాలు అందించే  జియో ప్లాన్.!

Samsung Galaxy M15 5G

Price: Rs. 12,999

Samsung Galaxy M15 5G (best 5g phone)
Samsung Galaxy M15 5G

సాంసంగ్ బ్రాండ్ నుండి ఇండియన్ మార్కెట్లో రీసెంట్ గా విడుదలైన ఈ స్మార్ట్ ఫోన్ తక్కువ బడ్జెట్ లో వచ్చింది. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ లో 6000 mAh బిగ్ బ్యాటరీ, Dimensity 6100+ ప్రోసెసర్ మరియు పెద్ద SuperAMOLED స్క్రీన్ వంటి మరిన్ని ఫీచర్స్ ఉన్నాయి. Buy From Here

vivo T3x 5G

Price: Rs. 13,499

వివో ఈ T3 సిరీస్ నుండి ఈ స్మార్ట్ ఫోన్ సరికొత్తగా విడుదల చేసింది. ఈ ఫోన్ ను 15 వేల రూపాయల ఉప బడ్జెట్ లో తగిన ఫీచర్స్ తో తీసుకు వచ్చింది. ఈ ఫోన్ కొత్త డిజైన్, Snapdragon 6 Gen 1 ప్రోసెసర్, 50MP + 2MP డ్యూయల్ రియర్ కెమెరా, 6000 mAh బ్యాటరీ, బిగ్ డిస్ప్లే వంటి ఫీచర్స్ ఉన్నాయి.

Realme Narzo 70 5G

Price: Rs. 14,999

ఈ నార్జో 70 సిరీస్ నుండి వచ్చినటువంటి ఈ స్మార్ట్ ఫోన్ కూడా తక్కువ ధరలో మంచి ఫీచర్లను కలిగి వుంది. ఈ ఫోన్ ను మీడియాటెక్ Dimensity 7050 ప్రోసెసర్, 120Hz రిఫ్రెష్ రేట్ AMOLED డిస్ప్లే మరియు 50MP AI కలర్ కెమెరాతో పాటు మరిన్ని ఫీచర్లను కలిగి వుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo