ఈ రోజే లేనోనో K6 పవర్ సెల్ స్టార్ట్. కొనేముందు ఫోన్ యొక్క కంప్లీట్ డిటేల్స్ తెలుసుకోండి ఇక్కడ

ఈ రోజు ఇండియాలో లెనోవో K6 power స్మార్ట్ ఫోన్ సేల్స్ స్టార్ట్ అవుతాయి. సేల్స్ రిజిస్ట్రేషన్ అవసరం లేని నార్మల్ సేల్సే కానీ స్టాక్స్ లిమిటెడ్ గా ఉంటాయి. సో త్వరపడుట అవసరం ఉంది. ఈ ఫోన్ ప్రైస్ 9,999.
ఫోన్ లోని ప్రధాన హైలైట్ 4000 mah బ్యాటరీ. ఈ రోజు ఫ్లిప్ కార్ట్ లో మధ్యాహ్నం 12 గంటలకు మొదలవుతుంది సెల్. సో ఫోన్ కొనేముందు దీని కంప్లీట్ close డిటేల్స్ అండ్ ఇమేజెస్ ను చూడండి ఒకసారి.
ఈ లింక్ పై క్లిక్ చేసి ఫ్లిప్ కార్ట్ లో participate now అనే బటన్ పై క్లిక్ చేస్తే మీకు ఫోన్ బయింగ్ పేజ్ కనిపిస్తుంది. కరెక్ట్ గా 12 గంటలకు ఫోన్ Buy Now అనే బటన్ చూపిస్తుంది. కనిపించని వారు పేజ్ రిఫ్రెష్ చేయగలరు.
ఇక ఫోన్ తో పాటు కంపెని ఒక ఆఫర్ ఇస్తుంది. ఈ ఫోన్ కొంటె, Moto Pulse 2 wired హెడ్ సెట్ ను 499 రూ లకు కొనే అవకాశం ఇస్తుంది. దీని ఒరిజినల్ ప్రైస్ 1,499 అని చెబుతుంది లెనోవో.
ఇంకా ఈ ఫోన్ కొనటానికి 8000 రూ వరకూ తగ్గింపు ఉంది మీ పాత ఫోన్ Exchange చేస్తే. అలాగే నెలకు 485 రూ నుండి easy installments ఇస్తుంది.
