ఈరోజే iPhone X ప్రీ బుకింగ్స్ స్టార్ట్ .

ఈరోజే iPhone X  ప్రీ బుకింగ్స్ స్టార్ట్ .

ఆపిల్ యొక్క మొట్టమొదటి ఫుల్ -స్క్రీన్ స్మార్ట్ఫోన్ iPhone X కోసం భారతదేశం లో ప్రీ ఆర్డర్స్  విడుదల చేయబడ్డాయి. భారతదేశంతో పాటు, ఈ స్మార్ట్ఫోన్ నేడు 55 దేశాల్లో ప్రీ-ఆర్డర్లకు అందుబాటులో ఉంటుంది, సేల్స్  నవంబర్ 3 న ప్రారంభించబడతాయి.భారతదేశంలో ప్రీ ఆర్డర్స్  గురించి మాట్లాడినట్లయితే, అది 12.30 నుండి ప్రారంభమవుతుంది. మీరు ఈ ఫోన్ పై  ఆసక్తి కలిగి ఉంటే ఈ ఫోన్ ఫ్లిప్కార్ట్ మరియు అమెజాన్లో ప్రీ-ఆర్డర్ల కోసం అందుబాటులో ఉంది . వినియోగదారుడు ఆపిల్ యొక్క రీసెల్లర్  స్టోర్స్ కి వెళ్లడం ద్వారా కూడా ఈ ఫోన్ ని  బుక్ చేసుకోవచ్చు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

అదనంగా, ఆపిల్ దాని ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ యాక్ససరీస్  ధర ప్రవేశపెట్టింది. మీరు మీ ఫోన్ కోసం ఆపిల్ రూపొందించిన లెథర్  మరియు సిలికాన్ కేసును కొనుగోలు చేయాలనుకుంటే, మీరు వీటిని  ప్రారంభ ధర  3,500 రూపాయల వద్ద కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ X లెదర్ ఫోలియో 8,600 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు .

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo