5,999 రూ లకు ఇంటెక్స్ ఆక్వా Slice 2 రిలీజ్
By
PJ Hari |
Updated on 10-Sep-2015
HIGHLIGHTS
ఆండ్రాయిడ్ 5.1, HD IPS డిస్ప్లే
ఇంటెక్స్ స్మార్ట్ ఫోన్ కంపెని తన అఫిషియల్ వెబ్ సైట్ లో ఆక్వా slice 2 మోడల్ ను రిలీజ్ చేసింది. ఇది మార్కెట్ లో ఎప్పుడూ అందుబాటులోకి వస్తుంది అనే విషయం ఇంకా అప్ డేట్ లేదు. దీని ధర 5,999 రూ.
Survey✅ Thank you for completing the survey!
స్పెసిఫికేషన్స్: 5 in HD IPS డిస్ప్లే, 1.2GHz క్వాడ్ కోర్ spreadtrum ప్రొసెసర్, 1gb ర్యామ్, 8gb ఇంబిల్ట్ స్టోరేజ్, 32gb sd కార్డ్ సపోర్ట్, 5MP led ఫ్లాష్ రేర్ కెమేరా, 2MP ఫ్రంట్ కెమేరా.
కెమేరా లో స్మైల్ షాట్, బెస్ట్ షాట్, HDR, పనారోమా, geo ట్యాగ్, పేస్ డిటెక్షన్, scene డిటెక్షన్ వంటి కెమేరా ఫీచర్స్ ఉన్నాయి. 3G, 2000 mah బ్యాటరీ, ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్ os, 97 గ్రా బరువుతో వైట్, బ్లాక్ అండ్ బ్లూ కలర్ వేరియంట్స్ లో ఇది వస్తుంది.
Gadget Geek. Movie Buff. Non fiction Books View Full Profile