Intex Aqua Lions E3 స్మార్ట్ ఫోన్ 4G VoLTE సపోర్ట్ తో భారత్ లో లాంచ్ ,ధర 5,499 రూపీస్

Intex Aqua Lions E3 స్మార్ట్ ఫోన్  4G VoLTE  సపోర్ట్ తో భారత్ లో లాంచ్ ,ధర  5,499 రూపీస్

ఇంటెక్స్ ఆక్వా లయన్స్ సిరీస్లో ఇంకొక కొత్త స్మార్ట్ఫోన్ను ప్రవేశపెట్టింది, ఇన్టెక్స్ లియోన్స్ E3 స్మార్ట్ఫోన్ ని  ప్రారంభించింది. ఈ కొత్త స్మార్ట్ఫోన్ ఒక  బ్లాక్ కలర్ ఆప్షన్ లో వస్తోంది మరియు దాని ధర 5,499 రూపాయలు.ఇంటీక్స్ ఆక్వా లయన్స్ E3 స్మార్ట్ఫోన్ రిలయన్స్ జియో  యొక్క 2,200 క్యాష్ బ్యాక్ ఆఫర్లతో వస్తోంది. ఈ ఆఫర్ ని  పొందేందుకు వినియోగదారులు వారి Lions E3 లో జియో సిమ్ ని  ఉపయోగించటం  ద్వారా రూ. 198 లేదా రూపాయలు 299 రూపాయల ప్లాన్స్  ని రీఛార్జ్ చేయాలి ,  మై జియో  యాప్  లో 50 రూపాయల 44 క్యాష్ బ్యాక్ వోచర్లు పొందుతారు. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Intex Aqua Lions E3స్మార్ట్ ఫోన్  5 అంగుళాల HD డిస్ప్లేను కలిగి ఉంది. ఈ పరికరం 1.3 గిగాహెట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్ కలిగి వుంది . RAM 2GB మరియు 16GB  ఇంటర్నల్ స్టోరేజ్ , ఒక 8 రియర్ మెగాపిక్సెల్ కెమెరా మరియు LED ఫ్లాష్, 5 మెగాపిక్సెల్ ముందు కెమెరా కలిగి ఉంది.

ఈ స్మార్ట్ఫోన్ Android 7.0 నౌగాట్ లో  నడుస్తుంది మరియు 2,500mAh బ్యాటరీతో వస్తుంది. కనెక్టివిటీ విషయంలో, ఈ ఫోన్ 4G VoLTE, బ్లూటూత్, Wi-Fi మరియు GPS సపోర్టివ్ .

 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo