3GB ర్యామ్ తో 12,999 రూ లకు ఇంటెక్స్ 4G ఫోన్ లాంచ్
By
PJ Hari |
Updated on 30-Sep-2015
ఇంటెక్స్ కొత్తగా ఆక్వా ace పేరుతో మొబైల్ లాంచ్ చేసింది. దీని ధర 12,999 రూ. దీనితో పాటు కంపెని ఒక సంవత్సరం స్క్రీన్ బ్రేక్ పైన వారెంటీ ఇస్తుంది.
Survey✅ Thank you for completing the survey!
స్పెసిఫికేషన్స్ – 5in సూపర్ అమోలేడ్ HD కార్నింగ్ గొరిల్లా గ్లాస్ డిస్ప్లే, 1.3GHz మీడియా టెక్ క్వాడ్ కోర్ ప్రొసెసర్, 3gb ర్యామ్, 13MP శాంసంగ్ సెన్సర్ led ఫ్లాష్ కెమెరా.
5MP ఫ్రంట్ కెమెరా, 16gb ఇంబిల్ట్ స్టోరేజ్, 128gb sd కార్డ్ సపోర్ట్, 4G ఇంటర్నెట్ కనెక్టివిటి, 2300 mah బ్యాటరీ తో దీని బరువు 121 గ్రా ఉంది.
ఆసుస్ జెన్ ఫోన్ లేసర్ 2 దీని కన్నా ఎక్కువ ప్రైస్(13,999 రూ) తో 3gb ర్యామ్ తో వస్తుంది. ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప os పై రన్ అవుతుంది.
Gadget Geek. Movie Buff. Non fiction Books View Full Profile