InFocus M810 లాంచ్
స్నాప్ డ్రాగన్ 810 SoC
InFocus M810 కొత్త మోడల్ ఇండియాలో లాంచ్ అయ్యింది. దీని ధర 14,999 రూ. అమెజాన్ లో అమ్మకాలను మొదలు పెట్టనుంది. ఇది M530 మోడల్ కు అప్ గ్రేడ్ ఫోన్.
SurveyInFocus M810 స్పెసిఫికేషన్స్ – 32 బిట్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 801 క్వాడ్ కోర్ 2.5 GHz ప్రొసెసర్, 2GB ర్యామ్, అడ్రెనో 330 GPU, 5.5 1080 x 1920 పిక్సెల్స్ 401ppi డిస్ప్లే, 13 MP ట్రూ టోన్ LED ఫ్లాష్ బ్యాక్ కెమేరా మరియు 5MP ఫ్రంట్ కెమెరా, 16GB ఇంబిల్ట్ స్టోరేజ్, 64GB అదనపు స్టోరేజ్ సదుపాయం, 2600 mah బ్యాటరీ.
కంపెని మోడల్ లుక్స్ పరంగా బాగుంటుంది అని చెబుతుంది. మార్కెట్ లో ఇటువంటి లుక్స్ తో ఏ స్మార్ట్ ఫోన్ లేదు అని స్టేట్మెంట్ ఇస్తుంది. చూడటానికి ఫోన్ మాత్రం నిజంగా చాలా ప్రీమియం లుక్స్ తో ఉంది. luxurious హాండ్ క్రాఫ్ట్టెడ్ మ్యటీ మెటల్ గోల్డ్ ఫినిషింగ్ తో వస్తుంది M810. 6.9mm సన్నగా 156 గ్రా బరువుతో ఉంది ఫోన్.