Flipkart లో 6,999రూపీస్ లో లభ్యమవుతున్న Infinix Hot 4 Pro

Updated on 26-Dec-2017

Flipkart వద్ద ఇన్ఫినిక్స్ హాట్ 4 ప్రో స్మార్ట్ఫోన్ డిస్కౌంట్ రేట్ లో  లభ్యమవుతుంది. మీరు ఈ స్మార్ట్ఫోన్ ని  ఫ్లిప్కార్ట్ నుండి రూ .6,999 లో  కొనుగోలు చేయవచ్చు. ఇన్ఫినిక్స్ హాట్ 4 ప్రో భారతదేశంలో కొంతకాలం కింద  ప్రారంభించబడింది, ఇప్పుడు ఫ్లిప్కార్ట్ ఈ స్మార్ట్ఫోన్ ధరను తగ్గించింది. ముందు  ఇన్ఫినిక్స్ హాట్ 4 ప్రో Rs. 7,499 లో అందుబాటులో ఉండేది , ఇప్పుడు అది రూ. 6,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.ఇన్ఫినిక్స్ హాట్ 4 ప్రో యొక్క ఫీచర్స్  చూస్తే ,  3GB RAM మరియు 16GB స్టోరేజ్ ను కలిగి ఉంది, మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజ్  128GB వరకు పెంచబడుతుంది. 5.5 అంగుళాల HD డిస్ప్లే కూడా ఉంది.

ఇన్ఫినిక్స్ హాట్ 4 ప్రోలో ఉన్న కెమెరా సెటప్ను చూడండి, ఇది 13MP వెనుక మరియు 5MP ఫ్రంట్ కెమెరాతో ఉంటుంది. ఇది మీడియా టెక్ MTK6737 క్వాడ్ కోర్ 1.3GHz ప్రాసెసర్ను కలిగి ఉంది. ఇది ఫింగర్ ప్రింట్  సెన్సార్తో వస్తుంది మరియు డ్యూయల్ సిమ్ స్లాట్ అలాగే ప్రత్యేకమైన మెమరీ కార్డ్ స్లాట్ను కలిగి ఉంటుంది.

 

 

 

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Connect On :