3GBర్యామ్, 5.5 in ఫుల్ HD డిస్ప్లే తో HTC Desire 830 ఫోన్ లాంచ్

3GBర్యామ్, 5.5 in ఫుల్ HD డిస్ప్లే తో HTC Desire 830 ఫోన్ లాంచ్

Taiwan లో HTC కంపెని Desire 830 స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. ఫోన్ లోని ప్రత్యేకతలు.. 3GB ర్యామ్, 4 అల్ట్రా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, బూమ్ సౌండ్ స్పీకర్.

ఆండ్రాయిడ్ మార్ష్ మల్లో os పైన రన్ అయ్యే ఈ ఫోన్ ప్రైస్ సుమారు 20 వేల రూ. ఇది ఎప్పుడు ఇండియన్ మార్కెట్ లోకి వస్తుంది అనే ఇన్ఫర్మేషన్ లేదు.

స్పెసిఫికేషన్స్:

  • 5.5 FHD డిస్ప్లే
  • 64 bit ఆక్టో కోర్ మీడియా టెక్ 1.5GHz Helio X10 SoC
  • 3GB ర్యామ్
  • 13MP రేర్ కెమెరా with ఆప్టికల్ ఇమేజ్ స్టేబిలైజేషన్ (OIS) – ఇది మూవ్ అవుతూ ఫోటో/వీడియో షూట్ చేసిన షేక్ ఉండకుండా చేస్తుంది.
  • 32GB ఇంబిల్ట్ స్టోరేజ్
  • 128GB SD కార్డ్ సపోర్ట్
  • 2800 mah బ్యాటరీ
  • 157.5×78.9×7.79mm

బ్లూ అండ్ రెడ్ కలర్స్ తో రెండు కలర్ వేరియంట్స్ లో వస్తుంది ఫోన్. దీనితో పాటు కంపెని Desire 825 ను కూడా 16 వేల రూ లకు లాంచ్ చేసింది Taiwan లో.

PJ Hari

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo