13MP కెమేరా తో HTC desire 728G డ్యూయల్ సిమ్ లాంచ్

Updated on 09-Nov-2015
HIGHLIGHTS

1.5gb ర్యామ్, 4G

డ్యూయల్ సిమ్ ఫంక్షనాలిటీ తో HTC ఇండియాలో Desire 728G మోడల్ ను లాంచ్ చేసింది. ధర 17,990 రూ. 

స్పెసిఫికేషన్స్ – 5.5 in HD 720 x 1280 పిక్సెల్స్ డిస్ప్లే, 64 బిట్ ఆక్టో కోర్ మీడియా టెక్ MT6753 1.3GHz ప్రొసెసర్, 1.5gb ర్యామ్, 16gb ఇంబిల్ట్ స్టోరేజ్.

2TB sd కార్డ్ సపోర్ట్, 13MP ఆటో ఫోకస్ led ఫ్లాష్ రేర్ కెమేరా, 5MP ఫ్రంట్ కెమేరా, 4G, 2800 mah బ్యాటరీ, ఆండ్రాయిడ్ లాలిపాప్, HTC sense 7.

153 గ్రా బరువు, HTC బూమ్ సౌండ్ టెక్నాలజీ ఉన్న ఈ మోడల్ లక్సరీ వైట్ అండ్ పర్పల్ కలర్స్ లో సెల్ అవనుంది.

 

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :