HIGHLIGHTS
1.5gb ర్యామ్, 4G
డ్యూయల్ సిమ్ ఫంక్షనాలిటీ తో HTC ఇండియాలో Desire 728G మోడల్ ను లాంచ్ చేసింది. ధర 17,990 రూ.
Surveyస్పెసిఫికేషన్స్ – 5.5 in HD 720 x 1280 పిక్సెల్స్ డిస్ప్లే, 64 బిట్ ఆక్టో కోర్ మీడియా టెక్ MT6753 1.3GHz ప్రొసెసర్, 1.5gb ర్యామ్, 16gb ఇంబిల్ట్ స్టోరేజ్.
2TB sd కార్డ్ సపోర్ట్, 13MP ఆటో ఫోకస్ led ఫ్లాష్ రేర్ కెమేరా, 5MP ఫ్రంట్ కెమేరా, 4G, 2800 mah బ్యాటరీ, ఆండ్రాయిడ్ లాలిపాప్, HTC sense 7.
153 గ్రా బరువు, HTC బూమ్ సౌండ్ టెక్నాలజీ ఉన్న ఈ మోడల్ లక్సరీ వైట్ అండ్ పర్పల్ కలర్స్ లో సెల్ అవనుంది.
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile