హానర్ డేస్ సేల్ : హానర్ ఫోన్ల పైన భారీ డిస్కౌంట్లు మరియు ఆఫర్లు

HIGHLIGHTS

హానర్ 9 లైట్ స్మార్ట్ యొక్క 3GB మరియు 32GB వేరియంట్ కేవలం రూ. 7,999 ధర మాత్రమే.

Flipkart తన ఆన్లైన్ ప్లాట్ఫారం పైన హానర్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్ల కోసం ప్రత్యకంగా హానర్ డేస్ సేల్ నిర్వహిస్తోంది. ఈ సేల్  మార్చి18 నుండి మార్చి 21 వరకు జరుగుతుంది. ఈ సేల్ కోసం అందించిన ప్రత్యేకమైన పేజీలో, ఈ సేల్ నుండి హానర్ యొక్క సరికొత్త ట్రెండీ స్మార్ట్ ఫోన్ల పైన  భారీ డిస్కౌంట్లను అందిచనున్నట్లు చెబుతోంది.

ఇందులో భాగంగా, ముందు మరియు వేనుక డ్యూయల్ కెమెరాలను కలిగిన, హానర్ 9 లైట్ స్మార్ట్ యొక్క 3GB మరియు 32GB వేరియంట్ కేవలం రూ. 7,999 ధరతో మరియు 4GB మరియు 64GB వేరియంట్ కేవలం రూ. 9,999 ధరతో ఈ సేల్ ద్వారా అందిస్తోంది. అలాగే, ఇటీవల హానర్ నుండి విడుదలైన స్మార్ట్ ఫోన్ అయినటువంటి, హానర్ 10 లైట్ యొక్క 3GB మరియు 32GB వేరియంట్ రూ.13,999 ధరతో విడుదలవ్వగా, ఈ సేల్ ద్వారా కేవలం రూ.11,999 ధరతో అందిస్తోంది.             

ఇక ఈ సేల్ నుండి ఎంచుకున్న స్మార్ట్ ఫోన్ వేరియంట్ ని బట్టి 3 నెలల నుండు 6 నెలల వరకు No  Cost EMIని కూడా అందిస్తోంది. కాబట్టి, ఎటువంటి వడ్డీ చెల్లించాల్సినటువంటి, సులభవాయిదాలలో ఏ స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేయవచ్చు. అదనంగా, ఆక్సిస్ బ్యాంకు యొక్క Buzz Credit కార్డుతో కొనుగోలు చేసేవారికి 5% అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అలాగే, ఎక్స్చేంజి అఫర్ కూడా అందుబాటులో వుంది, ఇందులో కూడా చాల గొప్ప డిస్కౌంట్ అందిస్తోంది.             

                        

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :