హానర్ 7 ఇండియాలో లాంచ్

హానర్ 7 ఇండియాలో లాంచ్
HIGHLIGHTS

యూనివర్సల్ రిమోట్, 20MP కెమేరా, ఆండ్రాయిడ్ M అప్ డేట్

జులై లో రిలీజ్ అయిన హానర్ 7 ఫైనల్ గా ఇండియాలో లో లాంచ్ అయ్యింది. ఇది huawei హానర్ ఫ్లాగ్ షిప్ మోడల్. ఫ్లిప్ కార్ట్ లో ఎక్స్క్లూసివ్ గా సేల్ అవనుంది. ప్రైస్ 22,999 రూ. ప్రస్తుతం డిల్లీలో జరుగుతున్నా లైవ్ ఈవెంట్ నుండి ఈ  అప్ డేట్స్ చేస్తున్నా..

స్పెసిఫికేషన్స్ – 5.2 in IPS LCD 1080P డిస్ప్లే, 64 bit ఆక్టో కోర్ కిరిన్ 935 ప్రొసెసర్, కిరిన్ అంటే హానర్ సొంతంగా తయారు చేసుకునే ప్రొసెసర్ కాని రియల్ గా స్నాప్ డ్రాగన్ వంటి ప్రొసెసర్ కన్నా ఇష్యూస్ ఏమీ బాగా పనిచేస్తాయి ఇవి. కాని ఇది సింగిల్ సిమ్ వేరియంట్ మాత్రమే వస్తుంది ఇండియాలో.

3gb ర్యామ్, 16/64 gb ఇంబిల్ట్ స్టోరేజ్ ఆప్షన్స్, డ్యూయల్ హైబ్రిడ్ సిమ్ (అంటే sd కార్డ్ కు సెపరేట్ స్లాట్ లేదు, 2nd సిమ్ స్లాట్ లోనే పెట్టాలి), 20MP IMX230 సోనీ సెన్సార్ రేర్ కెమేరా, NFC, 4G, IR సెన్సార్ ( యూనివర్సల్ రిమోట్ ), ఆండ్రాయిడ్ M అప్ డేట్

రేర్ కెమెరా లో phase డిటెక్షన్ ఆటో ఫోకస్, OIS ఉన్నాయి. 8MP సాఫ్ట్ లైట్ ఆప్షన్ (led ఫ్లాష్ కాదు) ఫ్రంట్ కెమేరా , 3100 mah బ్యాటరీ, ఆండ్రాయిడ్ లాలిపాప్ బేస్డ్ ఎమోషన్ UI 3.1 ఇది oneplus 2, meizu mx5, మోటో x స్టైల్ వంటి మోడల్స్ కు పోటీ ఇస్తుంది.

ఇదే ఈవెంట్ లో హానర్ బ్యాండ్ Z1 కూడా రిలీజ్ అయ్యింది ఇండియాలో. ఇది ఫిట్ నెస్ ట్రాకింగ్ చేస్తుంది ప్రైమరీ గా. ప్రైస్ – 5,499 రూ. 

Hardik Singh

Hardik Singh

Light at the top, this odd looking creature lives under the heavy medication of video games. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo